AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

అసోంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. గోపాల్‌పుర ప్రాంతంలో బస్సు బోల్తా పడింది . ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం తోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. వేగంగా వచ్చిన బస్సు కాలువలో బోల్తా పడింది. దీంతో ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. గాయపడ్డవారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.

TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 04, 2020 | 9:41 PM

Share

అసోంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. గోపాల్‌పుర ప్రాంతంలో బస్సు బోల్తా పడింది . ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం తోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. వేగంగా వచ్చిన బస్సు కాలువలో బోల్తా పడింది. దీంతో ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. గాయపడ్డవారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Follow Us
'మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు..' NEET రీటెస్ట్‌కు మరో ఇద్దరు బలి

వెయిటింగ్‌లో హిట్ డైరెక్టర్స్‌... మహేష్‌ ప్లానేంటి?

వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం

పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి

నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..

ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా

శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?

రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం

రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’

TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే