ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్…

ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. అడ్వాన్క్ రిజర్వేషన్ గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్...
Follow us

|

Updated on: Aug 23, 2020 | 11:10 AM

APSRTC Good News: ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. అడ్వాన్స్ రిజర్వేషన్ గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణీకులు అడ్వాన్స్ రిజర్వేషన్ టిక్కెట్లను 30 రోజులు ముందుగా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈరోజు నుంచే ఈ మార్పు అమలులోకి రానుంది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు అడ్వాన్స్ రిజర్వేషన్ గడువు 7 రోజులు మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ గడువును 30 రోజుల వరకు పెంచుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు.

Also Read:

ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులు ఖరారు.!

Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..

చైనా కరోనా వ్యాక్సిన్ ధర రూ. 10 వేలు..!

సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు రీ-ఓపెన్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..

Latest Articles
దీపికతో పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన రణ్‌వీర్ సింగ్.. కారణమిదేనా?
దీపికతో పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన రణ్‌వీర్ సింగ్.. కారణమిదేనా?
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!
ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!