భారత కీపర్​కు సారీ చెప్పిన మ్యాక్స్​వెల్, ఎందుకు చెప్పాడు? అసలు ఏం జరిగింది?

ఆస్ట్రేలియా ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్​వెల్​.. భారత క్రికెటర్ కేఎల్​ రాహుల్​కు సారీ చెప్పాడు. ఈ విషయాన్ని అతడే ట్విట్టర్​ వేదికగా వివరించాడు.

భారత కీపర్​కు సారీ చెప్పిన మ్యాక్స్​వెల్, ఎందుకు చెప్పాడు? అసలు ఏం జరిగింది?
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 28, 2020 | 1:28 PM

ఆస్ట్రేలియా ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్​వెల్​.. భారత క్రికెటర్ కేఎల్​ రాహుల్​కు సారీ చెప్పాడు. ఈ విషయాన్ని అతడే ట్విట్టర్​ వేదికగా వివరించాడు. భారత్-ఆసీస్ ఫస్ట్ వన్డే సందర్భంగా ఈ సీన్ జరిగింది.

అసలు ఏమైందంటే :

ఇటీవల యూఏఈలో జరిగిన ఐపీఎల్​లో మ్యాక్స్​వెల్ పంజాబ్​ తరఫున ఆడాడు. అయితే అతడు ఈ సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్​ల్లో కేవలం 108 రన్స్ మాత్రమే చేశాడు. సీజన్​ మొత్తంలో ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. అక్కడి నుంచి నేరుగా స్వదేశానికి చేరుకున్న మ్యాక్స్​వెల్.. ఇండియాతో శుక్రవారం జరిగిన ఫస్ట వన్డేలో చెలరేగిపోయాడు. 19 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి.

ఐపీఎల్​లో కేఎల్​ రాహుల్​ సారథ్యంలో ఆడిన మ్యాక్స్​వెల్.. అతడు కీపింగ్​ చేస్తుండగా, తొలి వన్డేలో విధ్వంసకర ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి. వీటిపై స్పందించిన కివీస్ క్రికెటర్ జిమ్మీ నీషన్.. మ్యాక్స్​వెల్​ను ట్యాగ్​ చేసి ఓ ప్రశ్న ఆడిగాడు. దీంతో “నేను బ్యాటింగ్​ చేస్తుండగా అతడికి సారీ చెప్పాను” అని మ్యాక్సీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌లో తెగ సర్కులేట్ అవుతుంది.

ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..