Breaking : ఏపీలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ ఈ నెల 20 కి వాయిదా
ఏపీలో రాజకీయ ప్రకంపనల రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ అంశంపై హైకోర్టు విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది హైకోర్టు.

ఏపీలో రాజకీయ ప్రకంపనల రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ అంశంపై హైకోర్టు విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది హైకోర్టు. ఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషినర్ తరుపు లాయర్‌ను ఆదేశించింది. కాగా ఈ వ్యవహారంపై దర్యాప్తు ఎందుకు జరపకూడదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎల్లుండిలోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సైతం ఆదేశించింది.
Also Read:
తగ్గిన బంగారం ధరలు, తాజా రేట్లు ఇలా !
షాకింగ్ సర్వే : సాత్ ఇండియాలో 94% మంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోనే లేదు