నిరుద్యోగులకు రుణాలు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..
కరోనా వైరస్ జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేసింది. లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ తరుణంలో తాజాగా నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది.
కరోనా వైరస్ జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేసింది. లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ తరుణంలో తాజాగా నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న గ్రామీణ ప్రాంత నిరుద్యోగులను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. వారికి కావాల్సిన పనిముట్లను కొనుగోలు చేసేందుకు రుణాలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే తొలి విడతగా 15 లక్షల ఇళ్ల నిర్మాణాల కోసం అవసరమైన సిమెంట్‌తో పాటు ఇతర వస్తువులను ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి ఇస్తుందని గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. (Loans To Construction Work Un Employees)
Also Read:
ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!
అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!
కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!
సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!