AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Cm YS Jagan Visits: నేడు కర్నూలు జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన

AP Cm YS Jagan Visits: నేడు కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఓర్వకల్‌ ఎయిర్‌ పోర్టుకు రానున్నారు. అక్కడి నుంచి ...

AP Cm YS Jagan Visits: నేడు కర్నూలు జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన
AP CM YS Jagan
Subhash Goud
|

Updated on: Jan 06, 2021 | 5:50 AM

Share

AP Cm YS Jagan Visits: బుధవారం కర్నూలు జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఓర్వకల్‌ ఎయిర్‌ పోర్టుకు రానున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ లో అవుకు వెళ్లనున్నారు. అలాగే ఎమ్మెల్సీ రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్‌ పరామర్శించనున్నారు. కాగా, చల్లా రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే.  జగన్ పర్యటన అనంతరం తిరిగి విజయవాడకు బయలుదేరి వెళ్తారు.

Also Read:

CM YS Jagan Comments: ‘విగ్రహాలను ధ్వంసం చేసేవారు భయపడేలా చర్యలు తీసుకోవాలి’.. జగన్ కీలక వ్యాఖ్యలు..

Vishakha Pharmacity Fire Accident: విశాఖ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం.. కంపెనీలో 20 మంది కార్మికులు

మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు