జగన్ కేబినెట్ ఇదే..

|

Jun 07, 2019 | 9:19 PM

ఏపీ మంత్రివర్గం ఖరారయింది. జగన్ కేబినెట్‌లో 25 మందికి స్థానం కల్పించారు. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేస్తూ మంతివర్గాన్ని ఏర్పాటుచేశారు వైఎస్ జగన్. ఉదయం 11.49 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. సచివాలయంలోని ఖాళీ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికారులు. ఒకేసారి 25 మంది మంత్రులతో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నట్లు తెలుస్తోంది. మంత్రుల జాబితా 1.ధర్మాన కృష్ణదాస్‌ (శ్రీకాకుళం) 2.బొత్స సత్యనారాయణ (విజయనగరం) 3.పాముల పుష్ప శ్రీవాణి […]

జగన్ కేబినెట్ ఇదే..
Follow us on

ఏపీ మంత్రివర్గం ఖరారయింది. జగన్ కేబినెట్‌లో 25 మందికి స్థానం కల్పించారు. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేస్తూ మంతివర్గాన్ని ఏర్పాటుచేశారు వైఎస్ జగన్. ఉదయం 11.49 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. సచివాలయంలోని ఖాళీ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికారులు. ఒకేసారి 25 మంది మంత్రులతో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నట్లు తెలుస్తోంది.

మంత్రుల జాబితా
1.ధర్మాన కృష్ణదాస్‌ (శ్రీకాకుళం)
2.బొత్స సత్యనారాయణ (విజయనగరం)
3.పాముల పుష్ప శ్రీవాణి (విజయనగరం)
4.అవంతి శ్రీనివాస్‌ (విశాఖ)
5.కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి)
6.పినిపె విశ్వరూప్‌ (తూర్పుగోదావరి)
7.పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (తూర్పుగోదావరి)
8.కొడాలి నాని (కృష్ణా)
9.వెల్లంపల్లి శ్రీనివాస్‌ (కృష్ణా)
10.పేర్ని నాని (కృష్ణా జిల్లా)
11.బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (ప్రకాశం)
12.మేకపాటి గౌతమ్‌ రెడ్డి (నెల్లూరు)
13.బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (కర్నూలు)
14.ఆళ్ల నాని (పశ్చిమ గోదావరి)
15.చెరుకువాడ శ్రీరంగనాథ రాజు (పశ్చిమ గోదావరి)
16.తానేటి వనిత (పశ్చిమ గోదావరి)
17.మేకతోటి సుచరిత (గుంటూరు)
18.మోపిదేవి వెంకటరమణ (గుంటూరు)
19.ఆదిమూలపు సురేష్‌ (ప్రకాశం)
20.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు)
21.గుమ్మనూరు జయరాం (కర్నూలు)
22.నారాయణస్వామి (చిత్తూరు)
23.అంజాద్‌ బాషా (కడప)
24.శంకర్‌నారాయణ (అనంతపురం)
25.అనిల్‌కుమార్‌ యాదవ్‌ (నెల్లూరు)

స్పీకర్‌గా తమ్మినేని
డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి