ముందుకు వెళ్లేదెలా ? .. పోలవరంపై సీఎం జగన్ సమీక్ష

ఏపీ రాజకీయాల్లో పోలవరం రాజకీయ దుమారాన్ని రాజేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విధానాలతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశాలున్నాయంటూ పీపీఏ ఒక నివేదికను కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టుగా ఉన్న పోలవరం నిర్మాణంలో అడుగడుగునా ప్రతికూలతలు ఎదురవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. హైడల్ ప్రాజెక్టుపై నవయుగ సంస్ధ కోర్టులో కేసు వేయడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం అనుకున్న […]

ముందుకు వెళ్లేదెలా ? .. పోలవరంపై  సీఎం జగన్ సమీక్ష
Follow us

| Edited By:

Updated on: Aug 24, 2019 | 11:59 PM

ఏపీ రాజకీయాల్లో పోలవరం రాజకీయ దుమారాన్ని రాజేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విధానాలతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశాలున్నాయంటూ పీపీఏ ఒక నివేదికను కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టుగా ఉన్న పోలవరం నిర్మాణంలో అడుగడుగునా ప్రతికూలతలు ఎదురవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. హైడల్ ప్రాజెక్టుపై నవయుగ సంస్ధ కోర్టులో కేసు వేయడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం అనుకున్న విధంగా రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇదే విషయాలను అధికారులతో సీఎం చర్చించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఏవిధంగా ముందుకు వెళ్లాలన్న విషయాల్లో అధికారులనుంచి సలహాలు తీసుకున్నారు. న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలనుంచి బయటపడే విషయాలపై కూడా సమీక్షించినట్టు సమాచారం.

సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం