ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో 36 కేంద్రాల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు ప్రాంతాల్లో నాలుగంచెల భద్రతా చర్యలు చేపట్టారు. మొదటి దశ కౌంటింగ్ హాలు వద్ద సాయుధ బలగాలుంటాయి. ఓట్ల లెక్కింపుల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 35 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు మొత్తం 25,224 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ […]

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 24, 2019 | 10:08 AM

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో 36 కేంద్రాల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు ప్రాంతాల్లో నాలుగంచెల భద్రతా చర్యలు చేపట్టారు. మొదటి దశ కౌంటింగ్ హాలు వద్ద సాయుధ బలగాలుంటాయి. ఓట్ల లెక్కింపుల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 35 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు మొత్తం 25,224 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. కాగా.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమయ్యింది. సమస్యాత్మక కౌంటింగ్ కేంద్రాల దగ్గర నిఘా పర్యవేక్షణ కోసం 14 వేల 770 సీసీ కెమెరాలు, 68 డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు.

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”24/05/2019,12:20AM” class=”svt-cd-green” ] వైసీపీ అభ్యర్థి దగ్గుబాటి ఓటమి: ప్రకాశం జిల్లా పర్చూరులో తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,10:47PM” class=”svt-cd-green” ] టీడీపీ విజేతలు: మద్దాలి గిరిధర్‌రావు(గుంటూరు వెస్ట్‌), బాల వీరాంజనేయ స్వామి(కొండెపి) [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,10:26PM” class=”svt-cd-green” ] వైసీపీ విజేతలు: ఎం.శంకర్‌ నారాయణ(పెనుగొండ), కురసాల కన్నబాబు(కాకినాడ రూరల్‌), కాటసాని రాంభూపాల్‌రెడ్డి (పాణ్యం), ముత్తంశెట్టి శ్రీనివాసరావు(భీమిలి), నంద్యాల, విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, కాకినాడ, అరకు లోక్‌సభ నియోజకవర్గాల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ నెలకొంది. తెదేపా అభ్యర్థి, మంత్రి గంటా శ్రీనివాస్‌ రావు ఇక్కడ 2000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,9:53PM” class=”svt-cd-green” ] కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కే కన్నబాబు విజయం సాధించారు. ప్రకాశం జిల్లా కొండపిలో తెదేపా అభ్యర్థి వీరాంజనేయ స్వామి గెలిచారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,9:21PM” class=”svt-cd-green” ] గన్నవరంలో తెలుగుదేశం అభ్యర్థి వల్లభనేని వంశీ 820 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చివరి వరకూ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగగా, విజయం వంశీని వరించింది. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,9:16PM” class=”svt-cd-green” ] ఎట్టకేలకు జనసేన పార్టీ నుంచి ఒక అభ్యర్థి విజయం సాధించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు గెలుపొందారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,9:15PM” class=”svt-cd-green” ] వైసీపీ విజేతలు: ఎండీ అబ్దుల్లా హఫీజ్‌ఖాన్‌(కర్నూలు), కె.వెంకట నాగేశ్వరరావు(తణుకు), నాగుపల్లి ధనలక్ష్మి(రంపచడవరం) [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,9:02PM” class=”svt-cd-green” ] ఈ ఎన్నికల్లో నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు నడిగం సురేశ్‌, లావు శ్రీకృష్ణదేవరాయలు విజయం సాధించారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,9:01PM” class=”svt-cd-green” ] ‘ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్‌కు అభినందనలు. తెలుగు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టే కార్యక్రమాలకు నా పూర్తి సహకారం ఉంటుంది.’ – వెంకయ్యనాయుడు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,8:59PM” class=”svt-cd-green” ] ఈ ఎన్నికల్లో మంత్రులు కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు ఓటమి పాలయ్యారు. 17వ రౌండ్ పూర్తయ్యే సరికి విశాఖ లోక్‌సభ తెదేపా అభ్యర్థి భరత్‌ 1457 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. గన్నవరం శాసనసభా నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీ 887ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఓటమి పాలయ్యారు. ఆయనపై వైకాపా అభ్యర్థి విడదల రజని విజయం సాధించారు. రాప్తాడులో పరిటాల శ్రీరామ్‌ ఓటమిపాలయ్యారు. ఆయనపై వైకాపా అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఘన విజయం సాధించారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,8:55PM” class=”svt-cd-green” ] ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ నేతలు. గొల్ల బాబూరావు(పాయకరావుపేట), టి.ఆర్థర్‌ (నందికొట్కూరు), రమణమూర్తిరాజు(యలమంచిలి), కె.వి.ఉషశ్రీ చరణ్‌(కల్యాణ్‌దుర్గం), టి.ప్రకాష్‌రెడ్డి(రాప్తాడు), జె.సుధాకర్‌(కోడుమూరు), మేరుగ నాగార్జున(వేమూరు), వి.రజనీ(చిలకలూరిపేట), గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి(నరసరావుపేట), తిప్పేస్వామి(మడకశిర), కొండేటి చిట్టిబాబు (పి.గన్నవరం), కాపు రామచంద్రారెడ్డి(రాయదుర్గం), మొండికోట జగన్మోహనరావు(నందిగామ), కొలుసు పార్థసారథి(పెనమలూరు), పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి(తంబళ్లపల్లి), వసంత వెంకట కృష్ణారావు(మైలవరం), రెడ్డి శాంతి (పాతపట్నం), హిందూపురం లోక్‌సభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ ఘన విజయం సాధించారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,8:51PM” class=”svt-cd-green” ] ‘ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నజ‌గ‌న్‌కు శుభాకాంక్షలు. కేంద్రంలో మోదీ విజయం సాధించడం సంతోషం’-జీవితా రాజశేఖర్ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,8:50PM” class=”svt-cd-green” ] ‘ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం, పార్టీ కోసం కష్టపడిన జనసైనికులకు ధన్యవాదాలు. ఎన్నికల్లో విజయం సాధించిన మోదీ, జగన్‌లకు శుభాకాంక్షలు. రాజకీయాల్లో కొనసాగుతాం. సమస్యలపై పోరాడతాం’-పవన్‌ [/svt-event]

[svt-event title=” ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,8:07PM” class=”svt-cd-green” ] మంగళగిరిలో నారా లోకేష్ పై వైసీపీ అభ్యర్థి ఆర్కే విజయం సాధించారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,8:05PM” class=”svt-cd-green” ] నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి నాగబాబుపై వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు విజయం సాధించారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,8:02PM” class=”svt-cd-green” ] కడప, నెల్లూరు, కర్నూలులో అసెంబ్లీ స్థానాలను వైకాపా క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఎస్‌.అప్పల రాజు(పలాస), అంబటి రాంబాబు(సత్తెనపల్లి), గుడివాడ అమర్‌నాథ్‌(అనకాపల్లి), భూమన కరుణాకర్‌రెడ్డి(తిరుపతి), పి.అనిల్‌కుమార్‌(నెల్లూరు సిటీ), కేతిరెడ్డి పెద్దారెడ్డి (తాడిపత్రి), పి.ఉమాశంకర్‌ గణేశ్‌(నర్సీపట్నం), మార్గని భారతి(రాజమహేంద్రవరం), ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలో మాగుంట శ్రీనివాసులురెడ్డి విజయం సాధించారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,8:00PM” class=”svt-cd-green” ] సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు గెలుపొందారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,7:55PM” class=”svt-cd-green” ] నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి నారాయణపై వైసీపీ అభ్యర్థి పి.అనిల్‌కుమార్‌ విజయం సాధించారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,7:51PM” class=”svt-cd-green” ] ప్రజల తీర్పును శిరసావహిస్తాం. ఎన్నికల్లో గెలిచిన ప్రధాని మోదీ, వైఎస్‌ జగన్‌లకు శుభాకాంక్షలు-నారా లోకేశ్‌ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,7:48PM” class=”svt-cd-green” ] వైసిపి నుంచి విజయ దుందుభి మోగించిన నేతలు బుర్రా మధుసూదన్‌ యాదవ్‌(కనిగిరి), జొన్నలగడ్డ పద్మావతి (సింగనమల), సీహెచ్‌ శ్రీరంగనాథ రాజు(ఆచంట) [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,7:27PM” class=”svt-cd-green” ] జిల్లాల వారీగా గెలుపొందిన వైసీపీ నేతలు గెడ్డం శ్రీనివాస నాయుడు(నిడదవోలు), వెల్లంపల్లి శ్రీనివాసరావు (విజయవాడ వెస్ట్‌), ముత్యాలనాయుడు (మాడుగుల), కాటసాని రామిరెడ్డి(బనగానపల్లె),గంగుల బ్రిజేంద్రరెడ్డి(ఆళ్లగడ్డ), ధర్మాన కృష్ణదాస్‌(నరసన్నపేట), రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి(కావలి) [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,7:23PM” class=”svt-cd-green” ] సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జగన్మోహన్‌రెడ్డిలకు శుభాకాంక్షలు చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,7:15PM” class=”svt-cd-green” ] వైసీపీ అభ్యర్ధులు వల్లభనేని బాలసౌరి, కోటగిరి శ్రీధర్‌లు మచిలీపట్నం, ఏలూరు లోక్‌సభ స్థానాల నుంచి విజయం సాధించారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,7:14PM” class=”svt-cd-green” ] ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియపై వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్ర రెడ్డి విజయం సాధించారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,7:04PM” class=”svt-cd-green” ] వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన అభ్యర్థులు వీళ్ళే: సంజీవయ్య(సూళ్లూరుపేట), శ్రీనివాసనాయుడు(నిడదవోలు), శ్రీనివాసరావు(విజయవాడ పశ్చిమ), ధర్మాన కృష్ణదాస్‌(నరసన్నపేట), ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి(కావలి), ప్రసన్నకుమార్‌ రెడ్డి(కోవూరు), గౌతమ్‌ రెడ్డి(ఆత్మకూరు), వరప్రసాద్‌(గూడూరు) [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,7:03PM” class=”svt-cd-green” ] సీఎం పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్‌కు లేఖ పంపించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు . అటు చంద్రబాబు రాజీనామాను గవర్నర్‌ ఆమోదించారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,7:00PM” class=”svt-cd-green” ] గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి విజయం సాధించారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,6:58PM” class=”svt-cd-green” ] హిందూపురం నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,6:50PM” class=”svt-cd-green” ] వైకాపా నుంచి విజయం సాధించిన అభ్యర్థులు.. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (ధర్మవరం), దూలం నాగేశ్వరరావు (కైకలూరు), పర్వత శ్రీ పూర్ణ చంద్రరావు(ప్రత్తిపాడు), కె.చంద్రశేఖర్‌రెడ్డి(ఎమ్మిగనూరు), కె.భాగలక్ష్మి(పాడేరు) శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి(నంద్యాల), మేకపాటి చంద్రమోహన్‌రెడ్డి(ఉదయగిరి), బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (డోన్‌), షేక్‌ మహ్మద్‌ ముస్తఫా (గుంటూరు తూర్పు), ఎ.శివకుమార్‌(తెనాలి), కంబల జోగులు(రాజాం) [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,6:49PM” class=”svt-cd-green” ] మేజికల్ ఫిగర్ సాధించిన వైసీపీ.. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 88 స్థానాల్లో వైకాపా విజయం సాధించింది. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,6:42PM” class=”svt-cd-green” ] విశాఖపట్నం ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,6:35PM” class=”svt-cd-green” ] వైసీపీ అభ్యర్థులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (ధర్మవరం), దూలం నాగేశ్వరరావు (కైకలూరు), పర్వత శ్రీ పూర్ణ చంద్రరావు (ప్రత్తిపాడు), చంద్రశేఖర్‌రెడ్డి (ఎమ్మిగనూరు)లో విజయం సాధించారు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,6:27PM” class=”svt-cd-green” ] రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవాని గెలుపు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,6:26PM” class=”svt-cd-green” ] గుడివాడలో టీడీపీ అభ్యర్థి కొడాలి నాని విజయం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,6:26PM” class=”svt-cd-green” ] మంత్రాలయంలో వైసీపీ అభ్యర్థి బాల నాగిరెడ్డి, జగ్గంపేటలో వైసీపీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు, ఆలూరులో వైసీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం విజయం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,6:24PM” class=”svt-cd-green” ] తునిలో వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా గెలుపు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,6:20PM” class=”svt-cd-green” ] వినుకొండలో వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు విజయం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,6:12PM” class=”svt-cd-green” ] విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు విజయం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,6:01PM” class=”svt-cd-green” ] ఈ నెల 30న విజయవాడలో ప్రమాణస్వీకారం చేస్తా: వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,6:01PM” class=”svt-cd-green” ] నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా, ఈ విజయంతో నాపై మరింత బాధ్యత పెరిగింది: వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,6:00PM” class=”svt-cd-green” ] నవరత్నాలు అమలే నా తొలి బాధ్యత: వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,5:58PM” class=”svt-cd-green” ] అన్ని ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నాం, రాజకీయాల్లో ఇంత గొప్ప విజయం ఎప్పుడూ సాధ్యం కాలేదు: వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,5:58PM” class=”svt-cd-green” ] రాష్ట్ర చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం, ప్రజలు మంచి గవర్నెన్స్ కోసం ఓటేశారు: వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,5:57PM” class=”svt-cd-green” ] ఈ విజయం దేవుడి దయతో, ప్రజల ఆశీస్సులతో సాధ్యమైంది: వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,5:57PM” class=”svt-cd-green” ] ఆరెళ్ల నుంచి సంవత్సరంలోపు మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటా. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,5:51PM” class=”svt-cd-green” ] వైసీపీ అభ్యర్థులు వై.వెంకటరామిరెడ్డి (గుంతకల్లు), వై.బాలనాగిరెడ్డి(మంత్రాలయం), పినేని విశ్వరూప్‌ (అమలాపురం), కోటమరెడ్డి శ్రీధర్‌రెడ్డి(నెల్లూరు రూరల్‌)లో విజయం సాధించారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,5:44PM” class=”svt-cd-green” ] టీడీపీ అభ్యర్థులు నిమ్మల రామానాయుడు (పాలకొల్లు), అనగాని సత్య ప్రసాద్‌ (రేపల్లె)లో విజయం సాధించారు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,5:43PM” class=”svt-cd-green” ] వైసీపీ అభ్యర్థులు టీజేఆర్‌ సుధాకర్‌బాబు (సంతనూతలపాడు), శిల్పా చక్రపాణిరెడ్డి(శ్రీశైలం), సిద్దారెడ్డి (కదిరి), కొట్టు సత్యనారాయణ(తాడేపల్లిగూడెం)లో విజయం సాధించారు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,5:39PM” class=”svt-cd-green” ] అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి. 24,404 ఓట్లతో స్మృతీ ఇరాణి విజయం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,5:32PM” class=”svt-cd-green” ] ఓటమి దిశగా టీడీపీ ఎమ్మెల్సీలు.. మంగళగిరి నుంచి నారా లోకేష్, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, ప్రత్తిపాడు నుంచి డొక్కా మాణిక్య వరప్రసాద్, జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి, బాపట్ల నుంచి అన్నం సతీష్ ప్రభాకర్ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,5:23PM” class=”svt-cd-green” ] వైసీపీ అభ్యర్థులు ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), అనంత వెంకటరామిరెడ్డి (అనంతపురం), సుధీర్‌రెడ్డి (జమ్మల మడుగు)లో విజయం సాధించారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,5:17PM” class=”svt-cd-green” ] భీమవరంలో ఓటమిపాలైన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,5:16PM” class=”svt-cd-green” ] రవీంద్రనాథ్‌రెడ్డి (కమలాపురం), అన్నా వెంకట రాంబాబు (గిద్దలూరు), ఎన్‌.వెంకటేశ్‌ గౌడ్‌ (పలమనేరు), ఎం.బాబు (పూతల పట్టు)లో వైసీపీ నేతలు విజయం సాధించారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,5:15PM” class=”svt-cd-green” ] టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎచ్చెర్ల అభ్యర్థి, మంత్రి కళా వెంకట్రావు ఓటమి. వైకాపా అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌ చేతిలో ఆయన ఓటమి చవి చూశారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,5:14PM” class=”svt-cd-green” ] టెక్కలి శాసనసభా స్థానంలో మంత్రి అచ్చెన్నాయుడు విజయం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,5:07PM” class=”svt-cd-green” ] మంతెన రామరాజు (ఉండి), గొట్టిపాటి రవికుమార్‌ (అద్దంకి)లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,5:02PM” class=”svt-cd-green” ] 14,110ఓట్ల మెజార్టీతో హిందూపురం శాసనసభా టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ముందంజ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:56PM” class=”svt-cd-green” ] తలారి వెంకట్రావు (గోపాలపురం), గడికోట శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), శ్రీనివాసులు(కోడూరు)లో వైసీపీ నేతలు విజయం సాధించారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:55PM” class=”svt-cd-green” ] తిరుపతి, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు బల్లి దుర్గా ప్రసాదరావు, ఎన్‌.రెడ్డప్పలు విజయం. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:54PM” class=”svt-cd-green” ] హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ కైవసం. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి గెలుపు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:53PM” class=”svt-cd-green” ] నారాయణస్వామి (గంగాధర నెల్లూరు), రాజన్న దొర(సాలూరు), బి.అప్పలనాయుడు(నెల్లిమర్ల)లో వైసీపీ ఘన విజయం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:52PM” class=”svt-cd-green” ] గాజువాకలో పవన్ కళ్యాణ్‌ ఓటమి [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:50PM” class=”svt-cd-green” ] విశాఖపట్నం సౌత్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ విజయం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:48PM” class=”svt-cd-green” ] వైఎస్ జగన్‌కి శుభాకాంక్షలు తెలిపిన తెలుగు చలన చిత్ర పరిశ్రమ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:44PM” class=”svt-cd-green” ] మంగళగిరిలో 10వ రౌండ్ ముగిసే సమయానికి 9,543 ఓట్ల వెనుకంజలో నారా లోకేష్ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:35PM” class=”svt-cd-green” ] తన ప్రమాణస్వీకారానికి రావాలంటూ మొదటగా శారదాపీఠాధిపతికి ఫోన్ చేసి, ఆహ్మానించిన వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:34PM” class=”svt-cd-green” ] పాముల పుష్ప శ్రీవాణి (కురుపాం), ద్వారపూడి చంద్రశేఖర్‌రెడ్డి (కాకినాడ నగరం), బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి)లో వైసీపీ నేతలు విజయం సాధించారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:33PM” class=”svt-cd-green” ] ప్రత్తిపాడులో వైసీపీ అభ్యర్థి సుచరిత, కాకినాడలో వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మైదుకూరులో వైసీపీ అభ్యర్థి రఘురామ్ రెడ్డి విజయం. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:28PM” class=”svt-cd-green” ] టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి, మంత్రి అచ్చెన్నాయుడు విజయం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:24PM” class=”svt-cd-green” ] 91 వేల ఓట్లతో వైఎస్ జగన్ ఘన విజయం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:20PM” class=”svt-cd-green” ] బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), విశ్వాసరాయి కళావతి (పాలకొండ), పందెం దొరబాబు (పిఠాపురం) ప్రాంతాల్లో వైసీపీ విజయం సాధించింది. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:12PM” class=”svt-cd-green” ] జె.శ్రీనివాసులు (చిత్తూరు), మద్దిశెట్టి వేణుగోపాల్‌ (దర్శి) ప్రాంతాల్లో వైసీపీ నేతలు విజయం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:11PM” class=”svt-cd-green” ] టీడీపీ కంచుకోట పెదకూరపాడును బద్దలు కొట్టిన నంబూరి శంకర్ రావు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:09PM” class=”svt-cd-green” ] వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ప్రశాంత్ కిషోర్ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:08PM” class=”svt-cd-green” ] వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన హీరో రవితేజ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:04PM” class=”svt-cd-green” ] నన్ను ఐరెన్ లెగ్ అన్నవారికి నా గెలుపే సమాధానం : వైసీపీ రోజా [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:59PM” class=”svt-cd-green” ] 21,029 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్‌పై టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ గెలుపు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:57PM” class=”svt-cd-green” ] తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గ్రామీణం టీడీపీ శాసనసభ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:55PM” class=”svt-cd-green” ] చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విజయం. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:53PM” class=”svt-cd-green” ] రఘురామరెడ్డి(మైదుకూరు), రాజా ఇంద్రావతి(రాజా నగరం), అబ్బయ్య చౌదరి(దెందులూరు), పుప్పాల శ్రీనివాసరావు(ఉంగుటూరు) వైసీపీ అభ్యర్థులు విజయం. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:51PM” class=”svt-cd-green” ] వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పీఎం మోదీ శుభాకాంక్షలు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:47PM” class=”svt-cd-green” ] కడప లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి గెలుపొందారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:45PM” class=”svt-cd-green” ] రాజమండ్రిలో టీడీపీ విజయం. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:39PM” class=”svt-cd-green” ] నెల్లూరు జిల్లా సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. కాకాని గోవర్ధన్‌రెడ్డి చేతిలో ఓడిపోయిన ఆయనకు ఇది వరుసగా నాలుగో ఓటమి. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:35PM” class=”svt-cd-green” ] దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ఓటమి [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:32PM” class=”svt-cd-green” ] భీమవరంలో పవన్ కళ్యాణ్ 11 వందల ఓట్లతో వెనుకంజలో ఉన్నారు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:31PM” class=”svt-cd-green” ] వైసీపీ అధ్యక్షుడు జగన్‌ నివాసానికి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వెళ్లి ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:27PM” class=”svt-cd-green” ] తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప విజయం. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:26PM” class=”svt-cd-green” ] ఇది ఏపీ ప్రజల విజయమని, వైసీపీ పార్టీని ఆశీర్వదించిన అశేష ప్రజానీకానికి ఫేస్‌బుక్‌ వేదికగా కృతజ్ఞతలు చెప్పిన జగన్‌ తెలిపారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:22PM” class=”svt-cd-green” ] రాజోలులో జనసేన నుంచి రాపాక వరప్రసాద్ విజయం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:21PM” class=”svt-cd-green” ] వేమూరులో నక్కా ఆనందబాబు వెనుకంజ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:18PM” class=”svt-cd-green” ] భీమవరంలో ఆరు ఓట్ల ఆధిక్యంలో పవన్ కళ్యాణ్ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:16PM” class=”svt-cd-green” ] ఆరో రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి పర్చూరి వైసీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు 8 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:14PM” class=”svt-cd-green” ] కడప లోక్‌సభ వైకాపా అభ్యర్థి పి.వి.మిథున్‌రెడ్డి ఘన విజయం. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:08PM” class=”svt-cd-green” ] కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు విజయం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:06PM” class=”svt-cd-green” ] ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:04PM” class=”svt-cd-green” ] నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ అభ్యర్థుల ముందంజ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,2:59PM” class=”svt-cd-green” ] నగరిలో రోజా విజయం. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,2:48PM” class=”svt-cd-green” ] కుప్పంలో 15వ రౌండ్‌ ముగిసే సరికి చంద్రబాబు 25,156ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,2:45PM” class=”svt-cd-green” ] గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో 17వ రౌండ్ పూర్తి అయ్యేసరికి టీడీపీ అభ్యర్ధికి 1500 ఓట్ల ఆధిక్యం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,2:40PM” class=”svt-cd-green” ] జిల్లాల వారిగా పార్టీల పరిస్థితి చూస్తే… శ్రీకాకుళం :-(10) వైసీపీ : 08 స్థానాలు టీడీపీ : 02 స్థానాలు జనసేన : 00 విజయనగరం:- (09) వైసీపీ : 09 స్థానాలు టీడీపీ : 00 స్థానాలు జనసేన : 00 విశాఖపట్నం:- (15) వైసీపీ :10 టీడీపీ : 05 జనసేన : 00 తూర్పుగోదావరి:- (19) వైసీపీ : 12 స్థానాలు టీడీపీ : 06 స్థానాలు జనసేన : 01 స్థానాలు పశ్చిమ గోదావరి:- (15) వైసీపీ : 14 స్థానాలు టీడీపీ : 01 స్థానాలు జనసేన : 00 ఒంగోలు :- (12) వైసీపీ : 08 స్థానాలు టీడీపీ : 04 స్థానాలు జనసేన : 00 స్థానాలు గుంటూరు:- (17) వైసీపీ : 12 స్థానాలు టీడీపీ : 05 స్థానాలు జనసేన : 00 స్థానాలు విజయవాడ :- (16) వైసీపీ : 13 స్థానాలు టీడీపీ : 03 స్థానాలు జనసేన : 00 స్థానాలు నెల్లూరు :- (10) వైసీపీ : 09 స్థానాలు టీడీపీ : 01 స్థానాలు జనసేన : 00 స్థానాలు అనంతపురం: (14) వైసీపీ : 12 స్థానాలు టీడీపీ : 02 స్థానాలు జనసేన : 00 స్థానాలు కడప:- (10) వైసీపీ : 10 స్థానాలు టీడీపీ : 00 స్థానాలు జనసేన : 00 స్థానాలు చిత్తూరు:- (14) వైసీపీ : 13 స్థానాలు టీడీపీ : 01 స్థానాలు జనసేన : 00 కర్నూలు:- (14) వైసీపీ : 13 స్థానాలు టీడీపీ : 01 స్థానాలు జనసేన : 00 స్థానాలు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,2:37PM” class=”svt-cd-green” ] రెండు జిల్లాల్లో ఖాతా తెరవని టీడీపీ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,2:32PM” class=”svt-cd-green” ] పుంగనూరులో వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,2:29PM” class=”svt-cd-green” ] భీమవరంలో మళ్ళీ పుంజుకున్న పవన్ కళ్యాణ్ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,2:29PM” class=”svt-cd-green” ] గజపతినగరంలో వైసీపీ విజయం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,2:27PM” class=”svt-cd-green” ] వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన టీఎస్ సీఎం కేసీఆర్ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,2:21PM” class=”svt-cd-green” ] వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30న తిరుపతిలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,2:01PM” class=”svt-cd-green” ] విజయనగరం పార్వతీపురం వైసీపీ అభ్యర్థి జోగారావు విజయం, సమీప అభ్యర్థిపై 22 వేల 300 ఓట్ల ఆధిక్యం. మరో వైసీపీ అభ్యర్థి కొలగట్ల వీరభద్రస్వామి విజయం. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,1:42PM” class=”svt-cd-green” ] ఏపీలో వైసీపీ అభ్యర్థులు కడప (అంజద్ భాషా), చింతలపూడి (ఇలిజా), జోగి రమేష్ (పెడన), ఆది మూలం (సత్యవేడు) విజయం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,1:38PM” class=”svt-cd-green” ] ఏపీ సచివాలయంలో వైసీపీ విజయానికి ఉద్యోగ సంఘాల సంబరాలు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,1:37PM” class=”svt-cd-green” ] జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన హీరో నిఖిల్ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,1:32PM” class=”svt-cd-green” ] దెందులూరులో చింతమనేని ప్రభాకర్ వెనుకంజ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,1:13PM” class=”svt-cd-green” ] ఏపీలో స్పష్టమైన ఆధిక్యంలో వైసీపీ, సంబరాల్లో వైసీపీ శ్రేణులు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,1:12PM” class=”svt-cd-green” ] చిత్తూరు జిల్లాలో 13 స్థానాల్లో వైసీపీ, ఒక స్థానంలో టీడీపీ ముందంజ [/svt-event]

[svt-event title=”జగన్‌కి శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..” date=”23/05/2019,1:10PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,1:08PM” class=”svt-cd-green” ] ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ముందుగానే ఊహించా : జగన్ [/svt-event]

[svt-event title=”జగన్‌కి శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.” date=”23/05/2019,1:01PM” class=”svt-cd-green” ] జగన్‌కి శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,1:00PM” class=”svt-cd-green” ] మంగళగిరిలో ఐదు రౌండ్లు ముగిసే సరికి 8,964 ఓట్ల వెనుకంజలో నారా లోకేష్. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,1:00PM” class=”svt-cd-green” ] పర్చూరిలో మూడో రౌండ్ ముగిసే సరికి 317 ఓట్ల మోజార్టీతో వైసీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర్ రెడ్డి [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,12:59PM” class=”svt-cd-green” ] పదిరౌండ్లు ముగిసేసరికి 10,886 ఓట్ల ఆధిక్యంలో సీఎం చంద్రబాబు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,12:41PM” class=”svt-cd-green” ] కోడెలపై 6,175 ఓట్ల ఆధిక్యంలో అంబటి రాంబాబు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,12:32PM” class=”svt-cd-green” ] పులివెందులలో 50 వేల ఓట్ల ఆధిక్యంలో వైఎస్ జగన్. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,12:23PM” class=”svt-cd-green” ] హిందూపురంలో 3,671 ఓట్లతో బాలకృష్ణ ఆధిక్యం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,12:21PM” class=”svt-cd-green” ] భీమవరంలో పవన్ ఆధిక్యం. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,12:20PM” class=”svt-cd-green” ] 5 వేల ఓట్లతో కొడాలి నాని ఆధిక్యం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,12:10PM” class=”svt-cd-green” ] కుప్పం శాసనసభా నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఏడో రౌండ్ ముగిసే సరికి సీఎం చంద్రబాబు 6260 ఓట్ల ఆధిక్యం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,12:07PM” class=”svt-cd-green” ] ఎక్కడా ప్రభావం చూపని జనసేన [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,12:02PM” class=”svt-cd-green” ] విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 587 ఓట్ల తేడాతో మంత్రి గంటా వెనుకంజ. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:54AM” class=”svt-cd-green” ] తాడేపల్లిలో జగన్ ఇంటి వద్ద కోలాహలం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:53AM” class=”svt-cd-green” ] వెరైటీ ట్వీట్లతో టీడీపీపై విరుచుకుపడ్డ వర్మ. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:52AM” class=”svt-cd-green” ] ఇది ప్రజా విజయం : వైసీపీ నేత, నటుడు పృథ్వీ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:51AM” class=”svt-cd-green” ] జగన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:48AM” class=”svt-cd-green” ] మూడో రౌండ్ పూర్తయ్యే సరికి విశాఖ గాజువాక అసెంబ్లీ స్థానంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 84 ఓట్ల తేడాతో ఆధిక్యం. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:43AM” class=”svt-cd-green” ] గవర్నర్‌కు రాజీనామా లేఖను ఇవ్వనున్న చంద్రబాబు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:42AM” class=”svt-cd-green” ] సాయంత్రం సీఎం పదవికి రాజీనామా చేయనున్న చంద్రబాబు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:42AM” class=”svt-cd-green” ] ప్రజా తీర్పు ఎప్పుడూ గొప్పదే : మంచు మోహన్ బాబు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:40AM” class=”svt-cd-green” ] జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన స్వరూపానందేంద్ర స్వామి. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:38AM” class=”svt-cd-green” ] మే 25న వైసీపీ శాసన సభాపక్షం సమావేశం. జగన్‌ను సీఎంగా ప్రకటించే అవకాశం. ఈ నెల 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:36AM” class=”svt-cd-green” ] శ్రీకాకుళం: వైసీపీ 8, టీడీపీ 2 విజయనగరం: వైసీపీ 9, టీడీపీ 0 విశాఖ: వైసీపీ 10, టీడీపీ 4 తూర్పు గోదావరి: వైసీపీ 14, టీడీపీ 5 పశ్చిమ గోదావరి: వైసీపీ 14, టీడీపీ 1 కృష్ణా: వైసీపీ 13, టీడీపీ 3 గుంటూరు: వైసీపీ 12, టీడీపీ 5 ప్రకాశం: వైసీపీ 7, టీడీపీ 5 నెల్లూరు: వైసీపీ 9, టీడీపీ 1 అనంతపురం: వైసీపీ 12, టీడీపీ 2 కడప: వైసీపీ 10, టీడీపీ 0 కర్నూలు: వైసీపీ 13, టీడీపీ 1 చిత్తూరు: వైసీపీ 12, టీడీపీ 2 [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:31AM” class=”svt-cd-green” ] చిత్తూరులో కుప్పం, తిరుపతి మినహా మిగతా నియోజకవర్గాల్లో వైసీపీ లీడింగ్ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:29AM” class=”svt-cd-green” ] నర్సాపురం నియోజకవర్గంలో కేఏపాల్‌కు 59 ఓట్లు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:28AM” class=”svt-cd-green” ] నగరిలో రోజా ముందంజ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:26AM” class=”svt-cd-green” ] గాజువాకలో పవన్ కళ్యాణ్ ముందంజ, మంగళగిరిలో నారా లోకేష్ వెనకంజ. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:20AM” class=”svt-cd-green” ] విశాఖలో జేడీ లక్ష్మీనారాయణ వెనుకంజ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:16AM” class=”svt-cd-green” ] గాజువాకలో కోలుకున్న పవన్ కళ్యాణ్.. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:08AM” class=”svt-cd-green” ] పులి వెందులలో వైఎస్ జగన్ ఆధిక్యం. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:05AM” class=”svt-cd-green” ] వెనుకంజలో మంత్రుల కుమారులు పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్, కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్ బాబు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:03AM” class=”svt-cd-green” ] హిందూపురంలో బాలక్రిష్ణ ముందంజ. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:59AM” class=”svt-cd-green” ] తూర్పుగోదావరి జిల్లాలో 13 స్థానాల్లో వైసీపీ ఆధిక్యం. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:54AM” class=”svt-cd-green” ] శ్రీకాకుళంలో 10 స్థానాలకు 8 చోట్ల వైసీపీ ఆధిక్యం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:54AM” class=”svt-cd-green” ] ప్రకాశం జిల్లాలో 8 స్థానాల్లో వైసీపీ ఆధిక్యం. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:53AM” class=”svt-cd-green” ] కర్నూలు, అనంతపూర్‌లో వైసీపీ హవా. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:47AM” class=”svt-cd-green” ] గాజువాకలో జనసేన ఆధిక్యం. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:45AM” class=”svt-cd-green” ] వయనాడ్‌లో మళ్లీ లీడింగ్‌లోకి వచ్చిన రాహుల్. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:39AM” class=”svt-cd-green” ] వెనుకంజలో మంత్రులు నారాయణ, అఖిలప్రియ, లోకేష్, గంటా శ్రీనివాస్ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:35AM” class=”svt-cd-green” ] ఆధిక్యంలో మంత్రులు దేవినేని ఉమ, జవహర్, అమర్‌నాథ్ రెడ్డి [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:33AM” class=”svt-cd-green” ] ఏపీలో హంగ్ వచ్చే పరిస్థితి లేదు: లగడపాటి [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:31AM” class=”svt-cd-green” ] భీమవరంలో మూడో స్థానంలో, గాజువాకలో రెండో స్థానంలో పవన్ కళ్యాణ్ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:28AM” class=”svt-cd-green” ] ఏపీలో శాసనసభా స్థానాల్లో వైసీపీ జోరు. 130 స్థానాల్లో వైసీపీ, 30 స్థానాల్లో టీడీపీ ఆధిక్యం. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:22AM” class=”svt-cd-green” ] కొడాలి నాని ముందంజ. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:22AM” class=”svt-cd-green” ] అశోక్ గజపతి రాజు వెనుకంజ. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:18AM” class=”svt-cd-green” ] అయ్యన్నపాత్రుడు, అమర్‌నాథ్ రెడ్డి, సోమిరెడ్డి మొదలగు నాయకులంతా వెనుకంజ.. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:15AM” class=”svt-cd-green” ] మంత్రాలయంలో, గన్నవరంలో టీడీపీ ఆధిక్యం. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:14AM” class=”svt-cd-green” ] సంబరాలు మొదలు.. చంద్రబాబుకు వినిపించేలా బాణాసంచా కాలుస్తున్న వైసీపీ కార్యకర్తలు.. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:12AM” class=”svt-cd-green” ] మంగళగిరలో నారా లోకేష్ వెనుకంజ. లోకేష్‌పై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందంజ. 1010 ఓట్ల ఆధిక్యంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:07AM” class=”svt-cd-green” ] అనంతపురం జిల్లాలో మొత్తం 14 స్థానాల్లో 10 చోట్ల వైసీపీ, ఒక స్థానంలో టీడీపీ ముందంజ. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019..” date=”23/05/2019,10:05AM” class=”svt-cd-green” ] పశ్చిమగోదావరి జిల్లాలో 13 స్థానాల్లో వైసీపీ, రెండు స్థానాల్లో టీడీపీ ముందంజ. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019..” date=”23/05/2019,10:05AM” class=”svt-cd-green” ] సత్తెనపల్లిలో కోడెల ముందంజ.. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019..” date=”23/05/2019,10:03AM” class=”svt-cd-green” ] చిత్తూరు జిల్లాలో 10 స్థానాల్లో వైసీపీ, నాలుగు స్థానాల్లో టీడీపీ ముందంజ. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019..” date=”23/05/2019,9:56AM” class=”svt-cd-green” ] మంగళగిరిలో నారా లోకేష్ వెనుకంజ. మొదటి రౌండ్ ముగిసే సరికి 600 స్థానాల్లో నారా లోకేష్ వెనుకంజ. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019..” date=”23/05/2019,9:55AM” class=”svt-cd-green” ] మంగళగిరిలో నారా లోకేష్ వెనుకంజ. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,9:54AM” class=”svt-cd-green” ] గుంటూరు జిల్లాలో 12 స్థానాల్లో వైసీపీ ఆధిక్యం. మూడు స్థానాల్లో టీడీపీ పార్టీ ఆధిక్యం. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019..” date=”23/05/2019,9:51AM” class=”svt-cd-green” ] పుట్టపర్తిలో వైసీపీ ముందంజ. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019..” date=”23/05/2019,9:49AM” class=”svt-cd-green” ] నెల్లూరు జిల్లాలో 10 చోట్ల వైసీపీ ఆధిక్యం, సూళ్లూరుపేటలో వైసీపీ అభ్యర్థి సంజీవయ్య ఆధిక్యం, వెంకటగిరిలో ఆనం రాంనారాయణ రెడ్డి, సర్వేపల్లిలో కాకాణి, గూడూరులో వరప్రసాద్, వైసీపీ అభ్యర్థి అనిల్‌ ఉన్నారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019..” date=”23/05/2019,9:48AM” class=”svt-cd-green” ] సత్తెనపల్లిలో కోడెల వెనుకంజ.. వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు ఆధిక్యం.. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019..” date=”23/05/2019,9:42AM” class=”svt-cd-green” ] గాజువాకలో వైసీపీ ముందంజ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019..” date=”23/05/2019,9:41AM” class=”svt-cd-green” ] మండపేటలో టీడీపీ ఆధిక్యం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019..” date=”23/05/2019,9:39AM” class=”svt-cd-green” ] ఏపీలో వైసీపీ ప్రభంజనం… [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019..” date=”23/05/2019,9:38AM” class=”svt-cd-green” ] మళ్లీ కుప్పంలో లీడింగ్‌లోకి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు.. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019..” date=”23/05/2019,9:36AM” class=”svt-cd-green” ] కనిగిరిలో వైసీపీ ముందంజ.. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019..” date=”23/05/2019,9:35AM” class=”svt-cd-green” ] చిలకలూరి పేటలో ప్రత్తిపాటి ఆధిక్యం.. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019..” date=”23/05/2019,9:33AM” class=”svt-cd-green” ] నగరి నియోజకవర్గంలో రోజా ఆధిక్యం.. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019..” date=”23/05/2019,9:30AM” class=”svt-cd-green” ] కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు వెనుకంజ. 67 స్వల్ప ఓట్ల ఆధిక్యంలో వైసీపీ. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019..” date=”23/05/2019,9:29AM” class=”svt-cd-green” ] కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు వెనుకంజ. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019..” date=”23/05/2019,9:28AM” class=”svt-cd-green” ] కొండపి: తొలిరౌండ్‌లో టీడీపీ అభ్యర్శథి వీరాంజనేయస్వామికి 344 ఓట్ల ఆధిక్యం. [/svt-event]

[svt-event title=”గుడివాడలో వైసీపీ ఆధిక్యం..” date=”23/05/2019,9:25AM” class=”svt-cd-green” ] గుడివాడలో వైసీపీ ఆధిక్యం.. [/svt-event]

[svt-event title=”భీమవరంలో జనసేనపై 635 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ” date=”23/05/2019,9:24AM” class=”svt-cd-green” ] భీమవరంలో జనసేనపై 635 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ [/svt-event]

[svt-event title=”కర్నూలు జిల్లా ఆలూరులో పోలింగ్ కేంద్రాలు 1, 7, 8 ఈవీఎంలలో సమస్యలు..” date=”23/05/2019,9:18AM” class=”svt-cd-green” ] కర్నూలు జిల్లా ఆలూరులో పోలింగ్ కేంద్రాలు 1, 7, 8 ఈవీఎంలలో సమస్యలు.. [/svt-event]

[svt-event title=”పాలకొల్లులో వైసీపీ ముందంజ..” date=”23/05/2019,9:15AM” class=”svt-cd-green” ] పాలకొల్లులో వైసీపీ ముందంజ.. [/svt-event]

[svt-event title=”పెద్దాపురం, కొత్తపేటలో టీడీపీ ముందంజ..” date=”23/05/2019,9:08AM” class=”svt-cd-green” ] పెద్దాపురం, కొత్తపేటలో టీడీపీ ముందంజ.. [/svt-event]

[svt-event title=”జగ్గంపేటలో వైసీపీ పార్టీ ముందంజ..” date=”23/05/2019,9:07AM” class=”svt-cd-green” ] జగ్గంపేటలో వైసీపీ పార్టీ ముందంజ.. [/svt-event]

[svt-event title=”రాజోలులో జనసేన పార్టీ ముందంజ..” date=”23/05/2019,9:07AM” class=”svt-cd-green” ] రాజోలులో జనసేన పార్టీ ముందంజ.. [/svt-event]

[svt-event title=”శ్రీకాకుళంలో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు..” date=”23/05/2019,9:05AM” class=”svt-cd-green” ] 10 స్థానాల్లో వైసీపీ ముందంజ.. [/svt-event]

[svt-event title=”దర్శిలో వైసీపీ ముందంజ..” date=”23/05/2019,9:03AM” class=”svt-cd-green” ] దర్శిలో వైసీపీ ముందంజ.. [/svt-event]

[svt-event title=”భీమవరంలో పవన్‌ కళ్యాణ్ వెనుకంజ..” date=”23/05/2019,8:59AM” class=”svt-cd-green” ] భీమవరంలో పవన్‌ కళ్యాణ్ వెనుకంజ.. [/svt-event]

[svt-event title=”పులివెందులలో జగన్ ముందంజ…” date=”23/05/2019,8:41AM” class=”svt-cd-green” ] పులివెందులలో జగన్ ముందంజ… [/svt-event]

[svt-event title=”మంగళగిరిలో నారా లోకేష్ ముందంజ..” date=”23/05/2019,8:37AM” class=”svt-cd-green” ] మంగళగిరిలో నారా లోకేష్ ముందంజ.. [/svt-event]

[svt-event title=”అనంతపురం రూరల్ సింగనమలలో వైసీపీ ఆధిక్యం..” date=”23/05/2019,8:33AM” class=”svt-cd-green” ] అనంతపురం రూరల్ సింగనమలలో వైసీపీ ఆధిక్యం.. [/svt-event]

[svt-event title=”గుంటూరులో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం..” date=”23/05/2019,8:32AM” class=”svt-cd-green” ] గుంటూరులో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం.. [/svt-event]

[svt-event title=”విజయనగరం చీపురుపల్లిలో వైసీపీ ముందంజ..” date=”23/05/2019,8:29AM” class=”svt-cd-green” ] విజయనగరం చీపురుపల్లిలో వైసీపీ ముందంజ.. [/svt-event]

[svt-event title=”నెల్లూరులో వైసీపీ పార్టీ ముందంజ..” date=”23/05/2019,8:29AM” class=”svt-cd-green” ] నెల్లూరులో వైసీపీ పార్టీ ముందంజ.. [/svt-event]

[svt-event title=”శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైసీపీ ఆధిక్యం..” date=”23/05/2019,8:22AM” class=”svt-cd-green” ] శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైసీపీ ఆధిక్యం.. [/svt-event]

[svt-event title=”ప్రారంభమైన ఎలక్షన్ కౌంటింగ్..” date=”23/05/2019,8:09AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కౌంటింగ్‌కు సిద్ధం..” date=”23/05/2019,6:33AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ..” date=”23/05/2019,7:09AM” class=”svt-cd-green” ]

[/svt-event]

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..