లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

దేశ వ్యాప్తంగా జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లోనే వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపునకు అన్ని రాష్ట్రాల్లో అధికార యంత్రాంగాలు సర్వం సిద్ధం చేస్తాయి. అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది. అనేక మంది ప్రముఖ రాజకీయ నేతల జాతకాలు ఈ ఫలితాల్లో తేలనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమయ్యింది. [svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,11:49PM” class=”svt-cd-green” ] శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి కింజరాపు రామ్మోహన్‌ […]

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 24, 2019 | 10:17 AM

దేశ వ్యాప్తంగా జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లోనే వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపునకు అన్ని రాష్ట్రాల్లో అధికార యంత్రాంగాలు సర్వం సిద్ధం చేస్తాయి. అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది. అనేక మంది ప్రముఖ రాజకీయ నేతల జాతకాలు ఈ ఫలితాల్లో తేలనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమయ్యింది.

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,11:49PM” class=”svt-cd-green” ] శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు విజయం సాధించారు. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఉత్కంఠ పోరులో వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై విజయ బావుటా ఎగురవేశారు. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,11:41PM” class=”svt-cd-green” ] ఎన్నికల ఫలితంపై కవిత స్పందన: ఎన్నికల్లో గెలిచినా ఓడినా తన జీవితం ప్రజలకే అంకితమని కల్వకుంట్ల కవిత అన్నారు. ‘నిజామాబాద్‌ ఎంపీగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశా. ఐదేళ్ల పాటు సేవచేసే అవకాశం ఇచ్చిన నిజామాబాద్‌ ప్రజలకు కృతజ్ఞతలు. ఎన్నికల్లో గెలుపొందిన అరవింద్‌కు శుభాకాంక్షలు. నా గెలుపు కోసం శ్రమించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,11:13PM” class=”svt-cd-green” ] మోదీకి ట్రంప్‌ అభినందనలు: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్‌లో స్పందించారు. ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ముఖ్యమైన అంశాల్లో అమెరికా -భారత్‌ పరస్పర సహకారంతో కలిసి పనిచేస్తూ ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,10:48PM” class=”svt-cd-green” ] కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి సంజీవ్‌కుమార్‌ ఘన విజయం సాధించారు. టీడీపీ లోక్‌సభ తొలి విజేత కేశినేని నాని: విజయవాడ లోక్‌సభ తెదేపా అభ్యర్థి కేశినేని నాని.. వైసీపీ అభ్యర్థి ప్రసాద్‌ వి.పొట్లూరిపై విజయం సాధించారు. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,10:27PM” class=”svt-cd-green” ] నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు 4,80,584 ఓట్లు రాగా. సమీప ప్రత్యర్థి కవితకు 4,09,709 ఓట్లు లభించాయి. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,9:37PM” class=”svt-cd-green” ] తెలంగాణలోని లోక్‌సభ స్థానాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. 17 స్థానాల్లో లెక్కింపు పూర్తయింది. ఎంఐఎం 1, కాంగ్రెస్‌ 3, తెరాస 9 స్థానాల్లో గెలుపొందాయి. భాజపా అనూహ్యంగా 4 స్థానాల్లో గెలుపొందింది. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,9:35PM” class=”svt-cd-green” ] అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి తలారి రంగయ్య విజయం సాధించారు. [/svt-event]

[svt-event date=”23/05/2019,8:30PM” class=”svt-cd-green” ] [svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,8:31PM” class=”svt-cd-green” ] కేంద్రంలో బీజేపీ 272 స్థానాల మేజిక్ ఫిగర్ [/svt-event]ను దాటి ప్రభుత్వం ఏర్పాటు అవసరమైన 275 స్థానాలను గెలుచుకుంది. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,7:58PM” class=”svt-cd-green” ] అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విజయం సాధించారు. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,7:52PM” class=”svt-cd-green” ] ప్రజాతీర్పు శిరోధార్యం. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు- కేటీఆర్‌ [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,7:11PM” class=”svt-cd-green” ] గోరఖ్‌పూర్‌ నుంచి బీజేపీ అభ్యర్థి రవికిషన్‌ 3లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. [/svt-event]

[svt-event date=”23/05/2019,6:42PM” class=”svt-cd-green” ] నిజామాబాద్: తెరాస అభ్యర్థి కె.కవితపై బీజేపీ అభ్యర్థి అరవింద్ విజయం సాధించారు [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,6:39PM” class=”svt-cd-green” ] ప్రధాని మోదీకి హరీష్ రావు ట్వీట్. విజయం పట్ల శుభాభినందనలు తెలిపిన హరీష్ రావు [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,6:23PM” class=”svt-cd-green” ] కమలాపురంలో వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి విజయం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,6:23PM” class=”svt-cd-green” ] సుల్తాన్‌పూర్‌ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి మేనకా గాంధీ విజయం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,6:22PM” class=”svt-cd-green” ] పంజాబ్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి సన్నీ డియోల్ విజయం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,6:21PM” class=”svt-cd-green” ] కాంగ్రెస్ అధ్యక్షపదవి నుంచి తప్పుకుంటానన్న రాహుల్ గాంధీ. వారించిన సోనియా, ఏఐసీసీ సీనియర్ నేతలు [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,6:05PM” class=”svt-cd-green” ] విజయం సాధించిన మోదీకి అభినందనలు తెలుపుతూ ఓటమిని అంగీకరిస్తున్నామన్నారు రాహుల్ గాంధీ. ప్రజాతీర్పు శిరోధార్యం. మోదీకి నా అభినందనలు. అమేథీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాము. మేము ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటాము. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,5:28PM” class=”svt-cd-green” ] నిజమాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిని కవిత ఓటమి [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,5:26PM” class=”svt-cd-green” ] లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి విజయం సాధించారు. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,5:20PM” class=”svt-cd-green” ] ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,5:12PM” class=”svt-cd-green” ] యూపీఏ ఛైర్‌పర్సన్‌, రాయ్‌బరేలి కాంగ్రెస్‌ అభ్యర్థి సోనియాగాంధీ విజయం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:56PM” class=”svt-cd-green” ] నరేంద్ర మోదీ విజయంపై ఆయన సోదరుడు ప్రహ్లాద మోదీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:52PM” class=”svt-cd-green” ] మే 29న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:49PM” class=”svt-cd-green” ] ముంబయి ఉత్తర నియోజకవర్గంలో తనపై గెలుపొందిన గోపాల్‌శెట్టికి శుభాకాంక్షలు తెలిపిన ఊర్మిళా [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:45PM” class=”svt-cd-green” ] భారీ విజయం దిశగా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:22PM” class=”svt-cd-green” ] ఆదిలాబాద్‌లో పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు ఘన విజయం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,4:17PM” class=”svt-cd-green” ] జేడీఎస్‌ అభ్యర్థి నిఖిల్‌ కుమారస్వామిపై మండ్య ఇండిపెండెంట్ అభ్యర్థి సుమలత విజయం. సాధించారు. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:58PM” class=”svt-cd-green” ] ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించిన బీజేపీ కురు వృద్ధుడు అద్వాణీ [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:52PM” class=”svt-cd-green” ] ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకా చౌదరిపై టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:37PM” class=”svt-cd-green” ] ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28న వారణాసిలో పర్యటిస్తారు [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:33PM” class=”svt-cd-green” ] కలబురిగి కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమి పాలయ్యారు. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:29PM” class=”svt-cd-green” ] వారణాసి లోక్‌సభ స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ మెజార్టీతో విజయం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:23PM” class=”svt-cd-green” ] పెద్దపల్లిలో టీఆర్ఎస్ విజయం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:15PM” class=”svt-cd-green” ] కర్ణాకటలోని తుమకూరు పార్లమెంట్ నియోజకవర్గంలో మాజీ ప్రధాని దేవేగౌడ ఓడిపోయారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి బసవరాజ్‌ గెలుపొందారు. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:13PM” class=”svt-cd-green” ] సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ప్రభంజనంతో ప్రపంచ దేశాధినేతలు ప్రధాని మోదీకి అభినందనలు తెలుపుతున్నారు. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:13PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:11PM” class=”svt-cd-green” ] వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ విజయం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:10PM” class=”svt-cd-green” ] మహబూబ్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి విజయం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:07PM” class=”svt-cd-green” ] ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు ఆధిక్యం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:01PM” class=”svt-cd-green” ] మాల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రేవంత్ రెడ్డి గెలుపు [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,3:00PM” class=”svt-cd-green” ] లఖ్‌నవూలో బీజేపీ అభ్యర్థి, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గెలుపు [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,2:59PM” class=”svt-cd-green” ] కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. [/svt-event]

[svt-event title=”భారత్ విజయం: ప్రధాని నరేంద్ర మోదీ మొదటి ట్వీట్ ” date=”23/05/2019,2:49PM” class=”svt-cd-green” ] అందరం కలిసి సమైక్య భారతావనిని నిర్మిద్దాం.

[/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,2:46PM” class=”svt-cd-green” ] విజయవాడ పార్లమెంట్ 5వ రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి వైకాపా అభ్యర్థి పై 19 ఓట్ల ఆధిక్యం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,2:43PM” class=”svt-cd-green” ] మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 33వ రౌండ్ లో 4674 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి [/svt-event]

[svt-event date=”23/05/2019,2:36PM” class=”svt-cd-green” ] [svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,2:42PM” class=”svt-cd-green” ] పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపిన చైనా అధ్యక్షుడు మరియు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి [/svt-event] [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,2:34PM” class=”svt-cd-green” ] కాంగ్రెస్ అభ్యర్థి శత్రుఘ్న సిన్హాపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ 1,44,249 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,2:27PM” class=”svt-cd-green” ] బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో సినీనటుడు ప్రకాష్ రాజ్ పై బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్ విజయం సాధించారు [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019″ date=”23/05/2019,2:23PM” class=”svt-cd-green” ] తెలంగాణాలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉత్తమ్, కోమటిరెడ్డి విజయం.. రేవంత్ రెడ్డి ముందంజ [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,1:51PM” class=”svt-cd-green” ] భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపు, టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై విజయం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,1:43PM” class=”svt-cd-green” ] ఔరంగాబాద్‌లో ఎంఐఎం 35వేల ఓట్లతో ముందంజ [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,1:39PM” class=”svt-cd-green” ] మెదక్‌లో టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి ప్రభాకర్ ‌రెడ్డి విజయం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,1:31PM” class=”svt-cd-green” ] వయనాడ్‌లో రాహుల్ గాంధీ విజయం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,1:30PM” class=”svt-cd-green” ] భోపాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ విజయం. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,1:22PM” class=”svt-cd-green” ] త్రిపురలోని రెండు స్థానాల్లో బీజేపీ ముందంజ, మిజోరాంలో ఉన్న ఒక్కస్థానంలో బీజేపీ. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,1:22PM” class=”svt-cd-green” ] వయనాడ్‌లో రాహుల్ గాంధీ విజయం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,1:17PM” class=”svt-cd-green” ] ఢిల్లీ 7 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,1:15PM” class=”svt-cd-green” ] పీఎం మోదీ శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,1:15PM” class=”svt-cd-green” ] గాంధీనగర్‌లో 2లక్షలా 10 వేల ఆధిక్యంలో అమిత్ షా, వయనాడ్‌లో రెండు లక్షల ఆధిక్యంలో రాహుల్ గాంధీ. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,1:10PM” class=”svt-cd-green” ] శ్రీనగర్‌లో ఫరూక్ అబ్దుల్లా విజయం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,12:54PM” class=”svt-cd-green” ] శ్రీకాకుళంలో 6 వేల ఓట్ల ఆధిక్యంలో రామ్మోహన్ నాయుడు [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,12:49PM” class=”svt-cd-green” ] మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఆధిక్యం, కరీంనగర్‌లో 73 వేలు, నిజమాబాద్‌లో 46 వేలు, ఆదిలాబాద్‌లో 55 వేలు, సికింద్రాబాద్‌లో 35 వేల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థులు. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,12:42PM” class=”svt-cd-green” ] రాయబరేలీ సోనియా గాంధీ ఆధిక్యం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,12:38PM” class=”svt-cd-green” ] పీఎం మోదీకి సుష్మా స్వరాజ్ శుభాకాంక్షలు. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,12:22PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,12:21PM” class=”svt-cd-green” ] మల్కాజ్‌గిరిలో 3,781 ఓట్లతో రేవంత్ రెడ్డి ఆధిక్యం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,12:12PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,12:04PM” class=”svt-cd-green” ] వారణాసిలో మోదీ ముందంజ. అమేథిలో రాహుల్ గాంధీ వెనుకంజ [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,12:04PM” class=”svt-cd-green” ] ఏపీ 25 లోక్‌సభ స్థానాల్లో వైసీపీ ముందంజ. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,12:00PM” class=”svt-cd-green” ] మిత్ర పక్షాల అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసే అవకాశం. 292 సీట్ల ఆధిక్య చేరువలో బీజేపీ. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:51AM” class=”svt-cd-green” ] డామన్ డయ్యూలో బీజేపీ తొలి విజయం… [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:46AM” class=”svt-cd-green” ] నరేంద్ర మోదీ రెండోసారి గెలవకపోతే నేను ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేస్తా.. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:39AM” class=”svt-cd-green” ] జ్యోతిరాధిత్య సింథియా వెనుకంజ [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:39AM” class=”svt-cd-green” ] మెయిన్ పూరీ సమాజ్ వాదీ అభ్యర్థి ములాయం సింగ్ యాదవ్ ఆధిక్యం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:35AM” class=”svt-cd-green” ] జ్యోతిరాధిత్య సింథియా వెనుకంజ [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:34AM” class=”svt-cd-green” ] సమాజ్ వాదీ అభ్యర్థి ములాయం సింగ్ యాదవ్ ఆధిక్యం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:32AM” class=”svt-cd-green” ] అమేథీలో స్మృతీ ఇరాణి 7,600 ఓట్లతో రాహుల్ గాంధీపై ఆధిక్యం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:30AM” class=”svt-cd-green” ] నిజామాబాద్‌లో కవిత వెనకంజ [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:27AM” class=”svt-cd-green” ] మేనెకా గాంధీ వెనకంజ [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:26AM” class=”svt-cd-green” ] తిరువనంతపురం కాంగ్రెస్ అభ్యర్థి శశిధరూర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:26AM” class=”svt-cd-green” ] నాగ్‌పూర్‌లో నితిన్ గడ్కరీ వెనుకంజ [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:23AM” class=”svt-cd-green” ] బీజేపీ అభ్యర్థి రాహుల్ గంభీర్ ముందంజ. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:17AM” class=”svt-cd-green” ] అమేఠీలో 4,300 ఓట్ల ఆధిక్యంతో స్మృతీ ఇరానీ. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:12AM” class=”svt-cd-green” ] హైదరాబాద్‌లో 7,523 ఓట్లతో ఎంఐఎం ఆధిక్యం [/svt-event]

[svt-event title=”మల్కాజ్ గిరి‌లో రేవంత్ రెడ్డి వెనుకంజ” date=”23/05/2019,11:03AM” class=”svt-cd-green” ] మల్కాజ్ గిరి‌లో రేవంత్ రెడ్డి వెనుకంజ [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:02AM” class=”svt-cd-green” ] గురుదాస్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి సన్నీడియోల్ వెనుకంజ, కాంగ్రెస్ అభ్యర్థిని మీరాకుమార్ వెనుకంజ [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,11:01AM” class=”svt-cd-green” ] పాట్నా కాంగ్రెస్ అభ్యర్థి శత్రుఘ్న సిన్హా వెనుకంజ [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:56AM” class=”svt-cd-green” ] సికింద్రాబాద్‌లో 19 వేల ఓట్ల ఆధిక్యంలో కిషన్ రెడ్డి [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:55AM” class=”svt-cd-green” ] మధుర నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిని హేమ మాలిని వెనకంజ. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:50AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:47AM” class=”svt-cd-green” ] వరంగల్లో టీఆర్ఎస్ ఆధిక్యం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:46AM” class=”svt-cd-green” ] కేరళలో బీజేపీ వెనుకంజ, కాంగ్రెస్ ఆధిక్యం. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:42AM” class=”svt-cd-green” ] రాహుల్ గాంధీ వెనుకంజ. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:40AM” class=”svt-cd-green” ] ఎంపీ స్థానాల్లోనూ వైసీపీ ఆధిక్యం. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:29AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:29AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:27AM” class=”svt-cd-green” ] బీజేపీ నేత రాజవర్థన్ ఆధిక్యం [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:26AM” class=”svt-cd-green” ] మహబూబాబాద్‌లో 31 వేల ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:25AM” class=”svt-cd-green” ] ఢిల్లీలో కేజ్రీవాల్‌కు నిరాశ. మొత్తం స్థానాల్లో బీజేపీ ఆధిక్యం. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:24AM” class=”svt-cd-green” ] 17వేల ఓట్ల ఆధిక్యంలో నామా నాగేశ్వర్ రావు [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:21AM” class=”svt-cd-green” ] రేవంత్ రెడ్డి వెనుకంజ. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:21AM” class=”svt-cd-green” ] కిషన్ రెడ్డి ఆధిక్యం. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:20AM” class=”svt-cd-green” ] నిజామాబాద్‌లో కవిత వెనుకంజ. కవితపై 18 వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అరవింద్. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:18AM” class=”svt-cd-green” ] హైదరాబాద్‌లో ఎంఐఎం ముందంజ. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:13AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:12AM” class=”svt-cd-green” ] దేశవ్యాప్తంగా 330 స్థానాల్లో ఎన్డీఏ ముందంజ. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,10:10AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,9:59AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,9:53AM” class=”svt-cd-green” ] మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ ముందంజ. తొలి రౌండ్‌లో 1,653 ఓట్ల ఆధిక్యంలో మర్రి రాజశేఖర్ రెడ్డి. [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019..” date=”23/05/2019,9:51AM” class=”svt-cd-green” ] తమిళనాడులో దూసుకెళ్తున్న డీఎంకే. [/svt-event]

[svt-event title=”విజయోత్సవానికి సిద్ధంకండి.. కేసీఆర్ పిలుపు..” date=”23/05/2019,9:50AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,9:45AM” class=”svt-cd-green” ] నల్గొండలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ వెనుకంజ.. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,9:45AM” class=”svt-cd-green” ] బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ రావాలని.. అధిష్టానం ఆదేశం.. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,9:43AM” class=”svt-cd-green” ] 272 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యం, స్పష్టమైన మెజార్టీతో ఎన్డీయే.. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,9:41AM” class=”svt-cd-green” ] ఢిల్లీలో 7 స్థానాల్లో బీజేపీ ముందంజ.. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,9:40AM” class=”svt-cd-green” ] రాయబరేరీలో సోనియా గాంధీ ఆధిక్యం.. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,9:39AM” class=”svt-cd-green” ] ఆజాంగఢ్‌లో అఖిలేష్ యాదవ్ ఆధిక్యం.. [/svt-event]

[svt-event title=”లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్” date=”23/05/2019,9:38AM” class=”svt-cd-green” ] గుణ నియోజకవర్గంలో జ్యోతిరాధిత్య సింథియా ముందంజ.. [/svt-event]

[svt-event title=”నాగర్ కర్నూల్, వరంగల్, కరీంనగర్, నల్గొండలో టీఆర్ఎస్ ఆధిక్యం” date=”23/05/2019,9:24AM” class=”svt-cd-green” ] నాగర్ కర్నూల్, వరంగల్, కరీంనగర్, నల్గొండలో టీఆర్ఎస్ ఆధిక్యం [/svt-event]

[svt-event title=”తెలంగాణలో దూసుకెళ్తున్న కారు..” date=”23/05/2019,9:23AM” class=”svt-cd-green” ] తొమ్మిది స్థానాల్లో టీఆర్ఎస్ కారు జోరు.. [/svt-event]

[svt-event title=”వారణాసిలో మోతీ ముందంజ..” date=”23/05/2019,9:21AM” class=”svt-cd-green” ] వారణాసిలో మోతీ ముందంజ.. [/svt-event]

[svt-event title=”నాగ్‌పూర్‌లో నితిన్ గడ్కరీ ముందంజ..” date=”23/05/2019,9:20AM” class=”svt-cd-green” ] నాగ్‌పూర్‌లో నితిన్ గడ్కరీ ముందంజ.. [/svt-event]

[svt-event title=”బీహార్‌లో బీజేపీ లీడర్ గిరిరాజ్ సింగ్ ముందంజ..” date=”23/05/2019,9:17AM” class=”svt-cd-green” ] బీహార్‌లో బీజేపీ లీడర్ గిరిరాజ్ సింగ్ ముందంజ.. [/svt-event]

[svt-event title=”లీడింగ్‌లో ఉన్నది వీళ్లే..” date=”23/05/2019,9:16AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాంపూర్‌లో జయప్రద వెనుకంజ..” date=”23/05/2019,9:16AM” class=”svt-cd-green” ] రాంపూర్‌లో జయప్రద వెనుకంజ.. [/svt-event]

[svt-event title=”బెంగళూరు సెంట్రల్‌లో ప్రకాష్ రాజ్ వెనుకంజ..” date=”23/05/2019,9:09AM” class=”svt-cd-green” ] బెంగళూరు సెంట్రల్‌లో ప్రకాష్ రాజ్ వెనుకంజ.. [/svt-event]

[svt-event title=”హైదరాబాద్‌లో బీజేపీ పార్టీ ముందంజ..” date=”23/05/2019,9:08AM” class=”svt-cd-green” ] హైదరాబాద్‌లో బీజేపీ పార్టీ ముందంజ.. [/svt-event]

[svt-event title=”మెదక్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం..” date=”23/05/2019,9:04AM” class=”svt-cd-green” ] మెదక్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం.. [/svt-event]

[svt-event title=”గుల్భర్గాలో మల్లికార్జున ఖర్గే వెనుకంజ..” date=”23/05/2019,9:03AM” class=”svt-cd-green” ] గుల్భర్గాలో మల్లికార్జున ఖర్గే వెనుకంజ.. [/svt-event]

[svt-event title=”మధ్యప్రదేశ్ ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్‌లో హడావిడి..” date=”23/05/2019,8:58AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఢిల్లీ ఈస్ట్‌లో గౌతం గంభీర్ ముందంజ..” date=”23/05/2019,8:54AM” class=”svt-cd-green” ] ఢిల్లీ ఈస్ట్‌లో గౌతం గంభీర్ ముందంజ.. [/svt-event]

[svt-event title=”లక్నోలో రాజ్‌నాథ్ సింగ్ ముందంజ..” date=”23/05/2019,8:53AM” class=”svt-cd-green” ] లక్నోలో రాజ్‌నాథ్ సింగ్ ముందంజ.. [/svt-event]

[svt-event title=”కడప పార్లమెంట్‌ స్థానంలో వైసీపీ ముందంజ..” date=”23/05/2019,8:53AM” class=”svt-cd-green” ] కడప పార్లమెంట్‌ స్థానంలో వైసీపీ ముందంజ.. [/svt-event]

[svt-event title=” హైదరాబాద్‌లో ఎంఐఎం ముందంజ..” date=”23/05/2019,8:53AM” class=”svt-cd-green” ] హైదరాబాద్‌లో ఎంఐఎం ముందంజ.. [/svt-event]

[svt-event title=”గుల్భర్గాలో మల్లిఖార్జున్ ఖర్గే వెనుకంజ” date=”23/05/2019,8:53AM” class=”svt-cd-green” ] గుల్భర్గాలో మల్లిఖార్జున్ ఖర్గే వెనుకంజ [/svt-event]

[svt-event title=”వెస్ట్ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ పోటాపోటి…” date=”23/05/2019,8:46AM” class=”svt-cd-green” ] వెస్ట్ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ పోటాపోటి… [/svt-event]

[svt-event title=”ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ ముందంజ” date=”23/05/2019,8:46AM” class=”svt-cd-green” ] ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ ముందంజ [/svt-event]

[svt-event title=”భోపాల్‌లో దిగ్విజయ్ సింగ్ ముందంజ..” date=”23/05/2019,8:46AM” class=”svt-cd-green” ] భోపాల్‌లో దిగ్విజయ్ సింగ్ ముందంజ.. [/svt-event]

[svt-event title=”తమిళనాడులో దూసుకెళ్తున్న డీఎంకే …” date=”23/05/2019,8:45AM” class=”svt-cd-green” ] [/svt-event]

[svt-event title=” గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లో దూసుకెళ్తున్న బీజేపీ…” date=”23/05/2019,8:44AM” class=”svt-cd-green” ] గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లో దూసుకెళ్తున్న బీజేపీ… [/svt-event]

[svt-event title=”మాండ్యాలో సుమలత ముందంజ…” date=”23/05/2019,8:43AM” class=”svt-cd-green” ] మాండ్యాలో సుమలత ముందంజ… [/svt-event]

[svt-event title=”సికింద్రాబాద్‌లో టీఆర్ఎస్ ముందంజ…” date=”23/05/2019,8:42AM” class=”svt-cd-green” ] సికింద్రాబాద్‌లో టీఆర్ఎస్ ముందంజ… [/svt-event]

[svt-event title=”అమేథీలో రాహుల్ వెనుకంజ…” date=”23/05/2019,8:40AM” class=”svt-cd-green” ] అమేథీలో రాహుల్ వెనుకంజ… [/svt-event]

[svt-event title=”గాంధీనగర్‌లో అమిత్‌ షా ముందంజ..” date=”23/05/2019,8:38AM” class=”svt-cd-green” ] గాంధీనగర్‌లో అమిత్‌ షా ముందంజ.. [/svt-event]

[svt-event title=”రాయబరిలో సోనియా ముందంజ..” date=”23/05/2019,8:36AM” class=”svt-cd-green” ] రాయబరిలో సోనియా ముందంజ.. [/svt-event]

[svt-event title=”చంఢీగర్‌లో ప్రారంభమైన ఓటింగ్ కౌంటింగ్..” date=”23/05/2019,8:35AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”సికింద్రాబాద్‌లో టీఆర్ఎస్ ముందంజ..” date=”23/05/2019,8:34AM” class=”svt-cd-green” ] సికింద్రాబాద్‌లో టీఆర్ఎస్ ముందంజ.. [/svt-event]

[svt-event title=”అమేథిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందంజ..” date=”23/05/2019,8:31AM” class=”svt-cd-green” ] అమేథిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందంజ.. [/svt-event]

[svt-event title=”మాండ్యాలో ఇండిపెండెంట్ అభ్యర్థి నటి సుమలత ముందంజ..” date=”23/05/2019,8:31AM” class=”svt-cd-green” ] మాండ్యాలో ఇండిపెండెంట్ అభ్యర్థి నటి సుమలత ముందంజ.. [/svt-event]

[svt-event title=”కడప పార్లమెంట్ స్థానంలో వైసీపీ ముందంజ.. ” date=”23/05/2019,8:24AM” class=”svt-cd-green” ] కడప పార్లమెంట్ స్థానంలో వైసీపీ ముందంజ.. [/svt-event]

[svt-event title=”ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం..” date=”23/05/2019,8:24AM” class=”svt-cd-green” ] ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం.. [/svt-event]

[svt-event title=”రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, కర్నాటకలో దూసుకుపోతున్న బీజేపీ..” date=”23/05/2019,8:24AM” class=”svt-cd-green” ] రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, కర్నాటకలో దూసుకుపోతున్న బీజేపీ.. [/svt-event]

[svt-event title=”బెంగుళూరులో ప్రారంభమైన ఓటింగ్..” date=”23/05/2019,8:20AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఎలక్షన్ కౌంటింగ్..” date=”23/05/2019,8:09AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ పోలింగ్ సెంటర్ వద్ద టైట్ సెక్యూరిటీ..” date=”23/05/2019,7:51AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”అస్సాంలో కౌంటింగ్‌కు ముమ్మర ఏర్పాట్లు..” date=”23/05/2019,7:44AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగుళూరులో కౌంటింగ్‌కు సిద్ధం.. ” date=”23/05/2019,6:46AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కౌంటింగ్‌కు సిద్ధమైన తెలంగాణ పోలింగ్ స్టేషన్స్..” date=”23/05/2019,7:01AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రంగం సిద్ధం చేసుకున్న పంజాబ్..” date=”23/05/2019,7:10AM” class=”svt-cd-green” ]

[/svt-event]