AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాంటీ రేడియేష‌న్ క్షిప‌ణి రుద్రం మిస్సైల్ సక్సెస్

ఆత్మ నిర్భర భారత్ నినాదంతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మిస్సైల్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది డీఆర్ డీవో. తాజాగా యాంటీ రేడియేష‌న్ క్షిప‌ణి రుద్రంను ఇవాళ విజ‌య‌వంతంగా ప‌రీక్షించారు.

యాంటీ రేడియేష‌న్ క్షిప‌ణి రుద్రం మిస్సైల్ సక్సెస్
Balaraju Goud
|

Updated on: Oct 09, 2020 | 2:59 PM

Share

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం రక్షణ రంగంపై ప్రత్యేక ఫోకస్ చేసింది. రక్షణ రంగాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసేందుకు కేంద్రం పూనుకుంది. ఇందు భాగంగానే రక్షణ రంగంలో సాంకేతికంగా అత్యంత పురోగతిని సాధిస్తోంది. ఆత్మ నిర్భర భారత్ నినాదంతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మిస్సైల్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది డీఆర్ డీవో. తాజాగా యాంటీ రేడియేష‌న్ క్షిప‌ణి రుద్రంను ఇవాళ విజ‌య‌వంతంగా ప‌రీక్షించారు. సుఖోయ్‌‌-30 యుద్ధ విమానం నుంచి ఈ మిస్సైల్‌ను ప్రయోగించారు. డీఆర్‌డీవో ఈ మిస్సైల్‌ను అభివృద్ధి ప‌రిచింది. రేడియో త‌రంగాల ద్వారా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రేడార్ల‌ను ఈ మిస్సైల్ గుర్తించ‌గ‌ల‌దు. ఇటీవ‌ల వ‌రుస‌గా క్షిప‌ణి ప‌రీక్ష‌ల‌ను డీఆర్‌డీవో నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే భార‌త్‌.. స్మార్ట్ టార్పిడో మిస్సైల్‌ను ప‌రీక్షించింది.

Follow Us
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి