ఏపీలో మరో దళిత యువకుడికి శిరోముండనం..

ఏపీలో మరో దళిత యువకుడికి శిరోముండనం జరిగింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో చోటు చేసుకుంది. స్థానిక సుజాతనగర్‌లో ఉంటున్న శ్రీకాంత్ అనే యువకుడు...

ఏపీలో మరో దళిత యువకుడికి శిరోముండనం..
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 29, 2020 | 2:07 AM

Another Dalit Person Head Shaving: ఏపీలో మరో దళిత యువకుడికి శిరోముండనం జరిగింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో చోటు చేసుకుంది. స్థానిక సుజాతనగర్‌లో ఉంటున్న శ్రీకాంత్ అనే యువకుడు సినీ నిర్మాత, దర్శకుడు నూతన్ నాయుడు ఇంట్లో గత మూడు నెలలుగా పని చేస్తున్నాడు. గత నెల అక్కడ పని మానేసిన శ్రీకాంత్‌ను సెల్ ఫోన్ చోరీ చేశాడని నూతన్ నాయుడు కుటుంబ సభ్యులు అతన్ని ఇంటికి పిలిచి శిరోముండనం చేయించారు. అంతేకాకుండా అక్కడ సిబ్బందికి ఆ యువకుడిపై దాడి కూడా చేశారు. దీనిపై బాధితుడు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. (కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!)

యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్
విడాకుల రూమార్స్‌పై ధనశ్రీ వర్మ పోస్ట్ వైరల్
విడాకుల రూమార్స్‌పై ధనశ్రీ వర్మ పోస్ట్ వైరల్