AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Ravipudi : గాలి సంపత్ ను గాడిలో పెట్టే పనిలో టాప్ డైరెక్టర్.. అనీల్ రావిపూడి పర్యవేక్షణలో షూటింగ్..

టాలీవుడ్ యాక్ట‌ర్ శ్రీవిష్ణు న‌టిస్తోన్న‌ తాజా చిత్రం గాలిసంప‌త్‌. అనిల్ రావిపూడి స‌మ‌ర్పిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే వైజాగ్ లో మొద‌లైన సంగ‌తి తెలిసిందే. అనీష్ ఈ చిత్రానికి

Anil Ravipudi : గాలి సంపత్ ను గాడిలో పెట్టే పనిలో టాప్ డైరెక్టర్.. అనీల్ రావిపూడి పర్యవేక్షణలో షూటింగ్..
Rajeev Rayala
|

Updated on: Jan 22, 2021 | 5:39 AM

Share

Anil Ravipudi : టాలీవుడ్ యాక్ట‌ర్ శ్రీవిష్ణు న‌టిస్తోన్న‌ తాజా చిత్రం గాలిసంప‌త్‌. అనిల్ రావిపూడి స‌మ‌ర్పిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే వైజాగ్ లో మొద‌లైన సంగ‌తి తెలిసిందే. అనీష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మ‌జిలీ, ట‌క్ జ‌గ‌దీశ్ వంటి చిత్రాల‌ను నిర్మించిన ..ఇమేజెస్ పార్క్ ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ పై షైన్ స్క్రీన్స్ భాగ‌స్వామ్యంతో సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. తండ్రీకొడుకుల అనుబంధం నేప‌థ్యంలో ఫీల్‌గుడ్ ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌స్తోన్న ఈ ప్రాజెక్టులో రాజేంద్ర‌ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

కాగా ఈ సినిమాను దర్శకుడు అనీల్ రావిపూడి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అనిల్ ప్రస్తుతం ‘గాలిసంపత్’ అనే సినిమాకు స్క్రీన్ ప్లే మాటలు అందించాడట. ‘ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాయడానికి మొదట్లో ప్లాన్ చేసాను. ఇప్పుడు ఈ బాధ్యతతో సినిమాకు మరింత సపోర్ట్ చేస్తున్నాను. టీమ్ వర్క్ కే నేను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాను’ అంటూసోషల్ మీడియాలో రాసుకొచ్చాడు అనీల్. ఈ సినిమా తో పాటు అనీల్ ఎఫ్ 3 సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయాలనీ ప్రయత్నిస్తున్నాడని ఫిలిం నగర్లో టాక్ నడుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మూవీ ట్రైలర్ రిలీజ్.. ప్రేమ, హాస్యంతో ఆసక్తికరంగా ప్రదీప్ సినిమా..

Follow Us
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వాతావరణం అల్లకల్లోలం.. భారీ వర్షాలు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వాతావరణం అల్లకల్లోలం.. భారీ వర్షాలు..
గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుంది.. ఆమెకు నటన రాదు..
గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుంది.. ఆమెకు నటన రాదు..
వేడివేడిగా ఉన్నాయని లోట్టలేస్తూ తింటున్నారా?.. ఇది చూస్తే
వేడివేడిగా ఉన్నాయని లోట్టలేస్తూ తింటున్నారా?.. ఇది చూస్తే
వాకింగ్ Vs రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
వాకింగ్ Vs రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు
మీ ఇంట్లో ఫ్రిజ్ ఇలా ఉందా.. అయితే వెంటనే మార్చుకోండి.. లేదంటే..
మీ ఇంట్లో ఫ్రిజ్ ఇలా ఉందా.. అయితే వెంటనే మార్చుకోండి.. లేదంటే..
బౌండరీ లైన్ నుంచి సూపర్ ఓవర్ వరకు వరల్డ్ కప్ 2027 రూల్స్ ఛేంజ్
బౌండరీ లైన్ నుంచి సూపర్ ఓవర్ వరకు వరల్డ్ కప్ 2027 రూల్స్ ఛేంజ్