5

అనిల్ మాములు ఫామ్‌లో లేడు, మరో క్రేజీ మల్టీస్టారర్ సెట్…నాగ్-అఖిల్ కాంబోలో !

టాలీవుడ్‌లో ప్రస్తుతం నిర్మాతలకు కాసులు కురిపించే పక్కా కమర్షియల్ డైరెక్టర్ల లిస్టులో అనిల్ రావిపూడి ముందు వరసలో ఉంటాడు. ఇప్పుటివరకు ఐదు సినిమాలు డైరెక్ట్ చేసిన ఇతగాడు..

అనిల్ మాములు ఫామ్‌లో లేడు, మరో క్రేజీ మల్టీస్టారర్ సెట్...నాగ్-అఖిల్ కాంబోలో !
Follow us

|

Updated on: Nov 12, 2020 | 9:24 PM

టాలీవుడ్‌లో ప్రస్తుతం నిర్మాతలకు కాసులు కురిపించే పక్కా కమర్షియల్ డైరెక్టర్ల లిస్టులో అనిల్ రావిపూడి ముందు వరసలో ఉంటాడు. ఇప్పుటివరకు ఐదు సినిమాలు డైరెక్ట్ చేసిన ఇతగాడు..బ్లాక్ బాస్టర్ విజయాలు నమోదు చేశాడు. మరో హిట్ కొట్టి డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో పలు సినిమాలకు రచయిత పనిచేయడం అనిల్‌కి బాగా కలిసి వచ్చింది.  కామెడీ ట్రాకులతో ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాడు ఈ డైరెక్టర్. అందుకే అతడి మార్కెట్ ఓ రేంజ్‌కు వెళ్లింది.   ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రస్తుతం సీనియర్ హీరో వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో ‘ఎఫ్ 3’ చేస్తోన్న సంగతి తెలిసిందే. అది ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే మరో క్రేజీ మల్టీస్టారర్ ప్రయత్నాలు మొదలు పెట్టాడట.

కాగా ఈ మల్టీస్టారర్ కోసం ఇప్పటికే కథ థీమ్ రెడీ చేశాడని తెలుస్తోంది. దానికి పూర్తి హంగులు దిద్దుతున్నాడట.  ఇప్పటికే తన తరువాత సినిమాని నాగార్జునతో చేయబోతున్నాడని, ఆ మధ్య నాగార్జున రావిపూడితో సంప్రదింపులు కూడా జరిపినట్లు ఫిల్మ్ సర్కిల్‌లో వార్తలు వినిపించయి. నాగార్జున– అఖిల్ కలయికలో అనిల్ రావిపూడి మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. అయితే వచ్చే ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తే అక్కినేని అభిమానులకు పండుగే అని చెప్పాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read :

రోజూ ‘జానీ వాకర్’ ఫుల్ బాటిల్ తాగేస్తున్న దున్నపోతు

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి మరో షాక్

Alert : ఏపీకి భారీ వర్ష సూచన, ముఖ్యంగా ఆ జిల్లాలకు

శ్రీవల్లీ సైలెంట్ అవ్వలేదు.. ఈసారి మరింత క్రేజీగానేషనల్ క్రష్..!
శ్రీవల్లీ సైలెంట్ అవ్వలేదు.. ఈసారి మరింత క్రేజీగానేషనల్ క్రష్..!
నగదుతో ఎంత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చో తెలుసా..
నగదుతో ఎంత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చో తెలుసా..
చంద్రబాబు చుట్టూ కేసుల ఉచ్చు.! సమాధానాల కోసం వెతుకుతున్న సీఐడీ
చంద్రబాబు చుట్టూ కేసుల ఉచ్చు.! సమాధానాల కోసం వెతుకుతున్న సీఐడీ
క్యారెట్ తో అందాన్ని ఇలా రెట్టింపు చేసుకోండి! తళతళమని మెరిసిపోతుం
క్యారెట్ తో అందాన్ని ఇలా రెట్టింపు చేసుకోండి! తళతళమని మెరిసిపోతుం
ఆ ఐదు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తే 42 శాతం అధిక ఆదాయం
ఆ ఐదు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తే 42 శాతం అధిక ఆదాయం
ఓవైపు మావోయిస్టు ఆవిర్భవ వారోత్సవాలు.. మరోవైపు పోలీసుల నిఘా
ఓవైపు మావోయిస్టు ఆవిర్భవ వారోత్సవాలు.. మరోవైపు పోలీసుల నిఘా
IND vs AUS: ఆసీస్‌కు భారీ షాక్.. రెండో వన్డే నుంచి ఇద్దరు ఔట్
IND vs AUS: ఆసీస్‌కు భారీ షాక్.. రెండో వన్డే నుంచి ఇద్దరు ఔట్
650 కోట్లు.. చిరు తీసుకున్న ఒక్క నిర్ణయంతో కల్లాస్‌.!
650 కోట్లు.. చిరు తీసుకున్న ఒక్క నిర్ణయంతో కల్లాస్‌.!
ఇమ్యూనిటీని పెంచే సైతల్యాసనం.. ఆ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు!
ఇమ్యూనిటీని పెంచే సైతల్యాసనం.. ఆ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు!
ఐ 20 నయా వెర్షన్‌ రిలీజ్‌ చేసిన హ్యూందాయ్‌ ఫీచర్లు తెలిస్తే షాక్
ఐ 20 నయా వెర్షన్‌ రిలీజ్‌ చేసిన హ్యూందాయ్‌ ఫీచర్లు తెలిస్తే షాక్