AP Weather report : ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు : వాతావరణ కేంద్రం

Synoptic features of Weather Inference for AP : ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు..

AP Weather report : ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు : వాతావరణ కేంద్రం
Weather Report AP
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 23, 2021 | 4:29 PM

Synoptic features of Weather Inference for AP : ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా అక్కడక్కడా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ సంచాలకులు తెలిపారు.

ఇక, దక్షిణ కోస్తాంధ్రలో ఈరోజు, రేపు, ఎల్లుండి ప్రధానంగా పొడి వాతావరణం ఉంటుందని, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా అక్కడక్కడా నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇక, రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో తూర్పు / ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని వెల్లడించింది.

Read also : Theft Attempt in Tirumala Srivari Hundi : తిరుమల శ్రీవారి హుండీలో చోరీకి యత్నం, సీసీ కెమెరాల్లో గుర్తించిన పోలీసులు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!