ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ విస్తరిస్తున్న కరోనా… కొత్తగా 1,395 మందికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు కాస్త తగ్గిన కరోనా కేసుల సంఖ్య ఇవాళ కాస్త పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ విస్తరిస్తున్న కరోనా... కొత్తగా 1,395 మందికి పాజిటివ్
AP corona
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 17, 2020 | 6:16 PM

#apcoronavirus: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు కాస్త తగ్గిన కరోనా కేసుల సంఖ్య ఇవాళ కాస్త పెరిగింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 66,778 నమూనాలను పరీక్షించగా 1,395 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయిందని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ కేసుల సంఖ్య 8,56,159కి చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ 9 మంది ప్రాణాలను వదిలారు. చిత్తూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున.. అనంతపురం, తూర్పుగోదావరి, కడప జిల్లాల్లో ఒకరు చొప్పున కరోనా కాటుకు బలయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,890కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 2,293 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 16,985 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 92,64,085 నమూనాలను పరీక్షించినట్లు ఏపీ ప్రభుత్వం బులెటిన్‌లో వెల్లడించింది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!