AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండటంతో.. ప్రజలు బయట తిరగడానికే భయపడుతున్నారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ.. ఏపీ, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది..

Weather Alert: ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..
Weather Report
Shaik Madar Saheb
|

Updated on: Apr 15, 2026 | 3:16 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండటంతో.. ప్రజలు బయట తిరగడానికే భయపడుతున్నారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ.. ఏపీ, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది.. తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది.. ఎండలతోపాటు.. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ – యానంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ, నైరుతి దిశగ గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-

బుధవారం, గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

బుధవారం, గురువారం, శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రాయలసీమ :-

బుధవారం, గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వడ గాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది

గమనిక :- కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాంలో రాగల 3 రోజుల్లో వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. రాయలసీమలో రాగల 2 రోజుల్లో వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశముంది. ఆ తదుపరి గణనీయమైన మార్పు లేదు. రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశముంది.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు:

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్న దక్షిణ అస్సాం నుండి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగిన ఉత్తర-దక్షిణ ద్రోణి ఈరోజు ఆగ్నేయ మధ్య ప్రదేశ్ నుండి విదర్భ, మరత్వాడ, ఉత్తర అంతర్గత కర్నాటక ప్రాంతంలో ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది.

బుధవారం, గురువారం, శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణ ఉండే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి వడగాల్పులు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్..
వామ్మో వీడు మాములోడు కాదు..!
వామ్మో వీడు మాములోడు కాదు..!
ఎన్టీఆర్‌కు విలన్‌గా ఆ స్టార్ హీరో, మరో హీరోయిన్‌గా ఈ అమ్మడు
ఎన్టీఆర్‌కు విలన్‌గా ఆ స్టార్ హీరో, మరో హీరోయిన్‌గా ఈ అమ్మడు
బుధుడి అనుగ్రహం.. వీరికి భారీ లాభాలు.. ఒక్క దెబ్బకు లైఫ్ సెట్టు..
బుధుడి అనుగ్రహం.. వీరికి భారీ లాభాలు.. ఒక్క దెబ్బకు లైఫ్ సెట్టు..
బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను
బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను
వీడు మహా కంత్రీ.. దోచుకున్న బంగారాన్ని ఎలా అమ్ముతాడంటే..!
వీడు మహా కంత్రీ.. దోచుకున్న బంగారాన్ని ఎలా అమ్ముతాడంటే..!
వైట్ వర్సెస్ బ్రౌన్ ఎగ్‌.. దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి..
వైట్ వర్సెస్ బ్రౌన్ ఎగ్‌.. దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి..
కుటుంబాన్ని కలిపిన ఫేస్‌బుక్.. 25 ఏళ్ల తర్వాత ఆ ఇంట మళ్లీ సందడి!
కుటుంబాన్ని కలిపిన ఫేస్‌బుక్.. 25 ఏళ్ల తర్వాత ఆ ఇంట మళ్లీ సందడి!
శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్
శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఎవరికి ప్రమాదం
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఎవరికి ప్రమాదం
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..