AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలోని కొవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న బెడ్లు, వెంటిలేటర్ల‌ వివరాలు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు, ఎన్ని వెంటిలేటర్ల అందుబాటులో ఉన్నాయ‌నే వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.

ఏపీలోని కొవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న బెడ్లు, వెంటిలేటర్ల‌ వివరాలు
Ram Naramaneni
|

Updated on: Aug 02, 2020 | 9:20 AM

Share

Andhra corona hospitals : రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు, ఎన్ని వెంటిలేటర్ల అందుబాటులో ఉన్నాయ‌నే వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆరోగ్య శాఖ వెబ్ సైట్​లో అందుబాటులో ఉంచింది. వివిధ జిల్లాల్లోని కొవిడ్ ఆస్పత్రుల్లో శనివారం సాయంత్రం నాటికి 24,738 ప‌డ‌క‌ల‌తో పాటు 1,171 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని కోవిడ్-19 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వెల్ల‌డించారు.

జిల్లాల వారీగా వివరాలు : 

శ్రీకాకుళం జిల్లాలో 3,847 బెడ్లు 23 వెంటిలేటర్లు విజయనగరం జిల్లాలో 1,258 బెడ్లు, 15 వెంటిలేటర్లు విశాఖపట్నం జిల్లాలో 4,456 బెడ్లు 207 వెంటిలేటర్లు తూర్పు గోదావరి జిల్లాలో 1,813 బెడ్స్, 60 వెంటిలేటర్స్ పశ్చిమ గోదావరి జిల్లాలో 1,369 బెడ్స్,15 వెంటిలేటర్లు కృష్ణా జిల్లాలో 1,736 బెడ్స్, 117 వెంటిలేటర్స్ గుంటూరు జిల్లాలో 1,496 బెడ్స్, 186 వెంటిలేటర్స్ ప్రకాశం జిల్లాలో 114 బెడ్స్, 96 వెంటిలేటర్లు నెల్లూరు జిల్లాలో 1073 పడకలు, 167 వెంటిలేటర్లు, అనంతపురం జిల్లాలో 1854 బెడ్లు,16 వెంటిలేటర్లు, చిత్తూరు జిల్లాలో 3,002 బెడ్లతో పాటు 122 వెంటిలేటర్లు కడపలో 385 బెడ్స్, 52 వెంటిలేటర్లు, కర్నూలు జిల్లాలో 2,335 బెడ్స్ తో పాటు 95 వెంటిలేటర్లు

Also Read : రిమ్స్ నుంచి 10 మంది క‌రోనా బాధితులు ప‌రార్

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల