వాజ్‌పేయీ నివాసంలోకి ఛేంజ్ అయిన అమిత్‌ షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మంగళవారం ఢిల్లీలో కృష్ణ మార్గ్‌లోని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ నివసించిన బంగ్లాలోకి షిప్ట్ అయ్యారు. ఇప్పటి వరకు ఆయన అక్బర్ రోడ్డులోని బంగ్లాలో ఉండేవారు. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరవాత వాజ్‌పేయీ నివసించిన బంగ్లాను అమిత్‌ షాకు కేటాయించారు. ఆగస్టు 15న గృహ ప్రవేశ వేడుకను నిర్వహించారు. గత సంవత్సరం మాజీ ప్రధాని మరణంతో ఆ బంగ్లా ఖాళీగా ఉంటోంది.    

Edited By:

Updated on: Aug 27, 2019 | 9:46 PM