లాక్ డౌన్ వేళ.. కోటా నుంచి మధ్యప్రదేశ్ కు.. 2 వేల మంది విద్యార్థులు తరలింపు..

కోవిద్-19 మహమ్మారి భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశమంతా కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీవరకు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోటా నుంచి 2 వేల మంది విద్యార్థులను

లాక్ డౌన్ వేళ.. కోటా నుంచి మధ్యప్రదేశ్ కు.. 2 వేల మంది విద్యార్థులు తరలింపు..
Follow us

| Edited By:

Updated on: Apr 21, 2020 | 6:57 PM

కోవిద్-19 మహమ్మారి భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశమంతా కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీవరకు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోటా నుంచి 2 వేల మంది విద్యార్థులను తీసుకొస్తున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. 2 వేల మంది విద్యార్థులను తమ సొంత ఊర్లకు పంపించేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కోచింగ్ కోసం విద్యార్థులు కోటా వెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు. లాక్ డౌన్ వల్ల విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

Also Read: కరోనా ఎఫెక్ట్: దాడులకు నిరసనగా.. 23న బ్లాక్ డే: ఐఎంఏ