AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డు ప్రమాదంలో అఫ్గన్‌ క్రికెటర్‌ మృతి

అఫ్గానిస్థాన్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ నజీబ్‌ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. 29 ఏళ్ల నజీబుల్లా తరకాయ్‌ గత శుక్రవారం మార్కెట్‌కు వెళ్లాడు.. అక్కడ సరుకులు కొనుక్కుని రోడ్డు దాటుతున్నాడు.. అదే సమయంలో ఓ ప్యాసింజర్‌ కారు రయ్యిమంటూ దూసుకొచ్చి...

రోడ్డు ప్రమాదంలో అఫ్గన్‌ క్రికెటర్‌ మృతి
Balu
|

Updated on: Oct 06, 2020 | 11:13 AM

Share

అఫ్గానిస్థాన్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ నజీబ్‌ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. 29 ఏళ్ల నజీబుల్లా తరకాయ్‌ గత శుక్రవారం మార్కెట్‌కు వెళ్లాడు.. అక్కడ సరుకులు కొనుక్కుని రోడ్డు దాటుతున్నాడు.. అదే సమయంలో ఓ ప్యాసింజర్‌ కారు రయ్యిమంటూ దూసుకొచ్చి నజీబ్‌ను ఢీకొంది.. ఈ ప్రమాదంలో నజీబ్‌ తీవ్రంగా గాయపడ్డాడు.. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు విడిచాడు నజీబ్‌. నజీబ్‌ మరణించాడన్న వార్తను అఫ్గన్‌ క్రికెట్‌ బోర్డు జీర్ణించులేకపోతున్నది.. డ్యాషింగ్‌ ఓపెనర్‌తో పాటు ఓ మంచి మనిషిని కోల్పోయామని బాధతో తెలిపింది క్రికెట్‌ బోర్డు.. 2014లో జింబాబ్వేపై తొలి ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడిన నజీబ్‌ ఆ తర్వాత టీమ్‌లో కీలకసభ్యుడయ్యాడు.. మొత్తం 24 మ్యాచులలో 47.20 సగటుతో 2030 పరుగులు చేశాడు.. అయిదు సెంచరీలతో పాటు ఓ డబుల్‌ సెంచరీ కూడా చేశాడు.. ఐర్లాండ్‌తో జరిగిన ఓ వన్డే ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ ఆడిన నజీబ్‌ అందులో అయిదు పరుగులు చేశాడు.. ఇక 12 టీ-20 మ్యాచుల్లో 258 పరుగులు చేశాడు.. ఐర్లాండ్‌తోనే జరిగిన ఓ టీ -20 మ్యాచ్‌లో మెరుపు వేగంతో 90 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు నజీబ్‌.. ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 21 వికెట్లు కూడా తీసుకున్నాడు..

Follow Us
GTA 6 ఆడాలని ఆశపడ్డాడు.. గేమ్ విడుదలకు ముందే కన్నుమూత!
GTA 6 ఆడాలని ఆశపడ్డాడు.. గేమ్ విడుదలకు ముందే కన్నుమూత!
Video: దుబాయ్‌లో రచ్చ.. పాక్ బాక్సర్ చెంప పగలగొట్టిన భారత ఫైటర్!
Video: దుబాయ్‌లో రచ్చ.. పాక్ బాక్సర్ చెంప పగలగొట్టిన భారత ఫైటర్!
ఆ సినిమా కోసం ఎంతో రిస్క్ చేశా.. ఎంతో తెలుసుకున్నా..
ఆ సినిమా కోసం ఎంతో రిస్క్ చేశా.. ఎంతో తెలుసుకున్నా..
ట్రంప్ ఓటమితో బంగారం ధరల్లో కుదుపు.. ఒక్కరోజే అన్నీ తారుమారు..
ట్రంప్ ఓటమితో బంగారం ధరల్లో కుదుపు.. ఒక్కరోజే అన్నీ తారుమారు..
ఒక్క ఆ దేశంలో తప్ప.. ప్రపంచంలో ఎక్కడైనా విరాట్ కోహ్లీ పరుగుల వరదే
ఒక్క ఆ దేశంలో తప్ప.. ప్రపంచంలో ఎక్కడైనా విరాట్ కోహ్లీ పరుగుల వరదే
మదనపల్లెలో లేడీ డాన్ కోనేటి సులోచన అరెస్ట్.. నకిలీ పత్రాలతో..
మదనపల్లెలో లేడీ డాన్ కోనేటి సులోచన అరెస్ట్.. నకిలీ పత్రాలతో..
అందరూ నవ్వినా వెనక్కి తగ్గలేదు.. ఒంటరిగా పోరాడి గెలిచాడు!
అందరూ నవ్వినా వెనక్కి తగ్గలేదు.. ఒంటరిగా పోరాడి గెలిచాడు!
బంగారం కొనుగోలుదారులకు అలర్ట్! యాసిడ్ టెస్ట్‌లోనూ దొరకని కల్తీ..
బంగారం కొనుగోలుదారులకు అలర్ట్! యాసిడ్ టెస్ట్‌లోనూ దొరకని కల్తీ..
Video: షాపులోకి వింత కస్టమర్.. హడలిపోయిన జనం!
Video: షాపులోకి వింత కస్టమర్.. హడలిపోయిన జనం!
ఆకాశంలో ఉన్న సూర్యుడిని తాడుతో కట్టేయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
ఆకాశంలో ఉన్న సూర్యుడిని తాడుతో కట్టేయాలి.. ఎలా? చిక్కుప్రశ్న