#HBDMegastarChiranjeevi ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ రిలీజ్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ మోషన్ పోస్టర్‌ను కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ విడుదల చేసింది.

#HBDMegastarChiranjeevi 'ఆచార్య' ఫస్ట్ లుక్ రిలీజ్..
Follow us

|

Updated on: Aug 22, 2020 | 8:10 PM

Acharya Movie First Look: మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ మోషన్ పోస్టర్‌ను కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ విడుదల చేసింది. సామాజిక కథాంశం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుండగా.. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో ‘ధర్మస్థలి’ అనే ఊరు చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది. మొదటిలో ఈ మూవీకి ‘ఆచార్య’ అనే పేరు ప్రచారంలో ఉండగా.. చిత్ర యూనిట్ ఫైనల్‌గా దానినే ఫిక్స్ చేశారు. ఇక చిరు గెటప్ సూపర్బ్ అని ఫ్యాన్స్ అంటున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!