MPDO Subhash Goud Bribe : రూ. రెండు లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన పరిగి ఎంపీడీవో, అతని సిబ్బంది

ACB Raids on Parigi MPDO office : చక్రవర్తి అనే ఒక కాంట్రాక్టర్ దగ్గర్నుంచి రెండు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసిన ఎంపీడీవో అడ్డంగా..

MPDO Subhash Goud Bribe : రూ. రెండు లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన పరిగి ఎంపీడీవో, అతని సిబ్బంది
Parigi Mpdo Acb Rides
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 31, 2021 | 5:00 PM

ACB Raids on Parigi MPDO office : చక్రవర్తి అనే ఒక కాంట్రాక్టర్ దగ్గర్నుంచి రెండు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసిన ఎంపీడీవో అడ్డంగా బుక్కయ్యాడు. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా పరిగి ఎన్ఆర్ఈజీఎస్ (NREGS) కార్యాలయంలో ఈ లంచాల బాగోతం బయటపడింది. పక్కా ప్రణాళికతో నిర్వహించిన ఏసీబీ దాడుల్లో ఎంపీడీవో సుభాష్ గౌడ్ బ్యాచ్‌ మొత్తం రెడ్‌ హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. EC రఫి ,టెక్నికల్‌ అసిస్టెంట్ లు రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ఎంపీడీవో సహా,  ఆఫీస్ లోని మొత్తం 8 మంది పాత్ర ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వీరిలో ఎంపీడీవో, ఏపీఓ, ఈసీ, ఐదుగురు టీఏలు ఉన్నారని వెల్లడించారు.

Read also : YS Sharmila Medak : సీఎం జిల్లా అంటే ఎలా ఉండాలి.. ? వైఎస్సార్ ఉంటే మెదక్ రూపు రేఖలు మారిపోయేవి : వైఎస్ షర్మిల

న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో

అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే

వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..

బజాజ్ ప్లాటినా.. హోండా షైన్.. ఇందులో ఏది బెటర్‌.. ఎంత మైలేజీ!

భారీగా జీఎస్టీ వసూళ్లు.. గత ఏడాది కం టే ఎక్కువే.. ఎంతో తెలుసా..?

ఆడ తోడుకు ఎంట్రీ.. కట్ చేస్తే.. బోనులో దర్శనమిచ్చింది

400 ఏళ్ల నాటి వింత ప్రతిభ...ఎముకలతో అందమైన ఆభరణాల తయారీ.. ఎక్కడంట

బాలయ్య టాక్‌షోలో రామ్ చరణ్ ధరించిన బ్లాక్ హుడీ ధరెంతో తెలుసా?

HP Laptops: హెచ్‌పీ నుంచి AI ఫీచర్‌తో రెండు సూపర్‌ ల్యాప్‌టాప్స్‌

అక్కడా గేమ్ ఛేంజర్‌కు గ్రౌండ్ క్లియర్..!

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..