జమ్మూకాశ్మీర్‌లో ఎదురు కాల్పులు.. ఉగ్రవాది హతం

|

May 10, 2019 | 1:18 PM

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌లో శుక్రవారం ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించారు. ఇక ఆ ఉగ్రవాది మృతదేహం వద్ద లభ్యమైన తుపాకులు, మందుగుండు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

జమ్మూకాశ్మీర్‌లో ఎదురు కాల్పులు.. ఉగ్రవాది హతం
Follow us on