ఏటీఎంలో ప్రవేశించిన పాము.. ఆ తర్వాత..
చెన్నై : ఏటీఎంలోకి ప్రవేశించిన ఓ పాము కలకలం సృష్టించింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లోగల థనేర్‌పండల్ రోడ్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఏటీఎంలోకి పాము వెళ్లడాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఏటీఎం వద్దకు చేరుకున్న అధికారులు.. పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇవ్వడంతో.. సదరు వ్యక్తి వచ్చి ఆ ఏటీఎంను తెరచి.. పామును పట్టుకోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. #WATCH Tamil Nadu: A Snake found inside an ATM […]

చెన్నై : ఏటీఎంలోకి ప్రవేశించిన ఓ పాము కలకలం సృష్టించింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లోగల థనేర్‌పండల్ రోడ్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఏటీఎంలోకి పాము వెళ్లడాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఏటీఎం వద్దకు చేరుకున్న అధికారులు.. పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇవ్వడంతో.. సదరు వ్యక్తి వచ్చి ఆ ఏటీఎంను తెరచి.. పామును పట్టుకోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.
#WATCH Tamil Nadu: A Snake found inside an ATM near Thaneerpandal Road in Coimbatore; later rescued by a snake catcher. ( 23.04.2019) pic.twitter.com/Yk6YSOIQVn
— ANI (@ANI) April 24, 2019