దుబాయ్‌లో ఘోర రోడ్డుప్రమాదం, 12 మంది భారతీయులు మృతి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయిలో గురువారం సాయంత్ర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. మృతుల్లో 12 మంది భారతీయులే ఉన్నారని దుబాయిలోని రాయబార కార్యాలయం వెల్లడించింది. 31 మంది ప్రయాణికులతో వస్తున్న బస్సు మార్గమధ్యంలో ఓ మెట్రోస్టేషన్ వద్ద అదుపు తప్పడంతో ఈ దుర్ఖటన చోటుచేసుకుంది. అతివేగం కారణం వల్లే ప్రమాదం జరిగిందని దుబాయ్ పోలీసులు తెలిపారు. భారత్‌కు చెందిన మృతులు: రాజగోపాలన్, ఫిరోజ్ ఖాన్ పఠాన్, […]

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయిలో గురువారం సాయంత్ర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. మృతుల్లో 12 మంది భారతీయులే ఉన్నారని దుబాయిలోని రాయబార కార్యాలయం వెల్లడించింది. 31 మంది ప్రయాణికులతో వస్తున్న బస్సు మార్గమధ్యంలో ఓ మెట్రోస్టేషన్ వద్ద అదుపు తప్పడంతో ఈ దుర్ఖటన చోటుచేసుకుంది. అతివేగం కారణం వల్లే ప్రమాదం జరిగిందని దుబాయ్ పోలీసులు తెలిపారు.
భారత్‌కు చెందిన మృతులు: రాజగోపాలన్, ఫిరోజ్ ఖాన్ పఠాన్, రేష్మ ఫిరోజ్ ఖాన్ పఠాన్, దీపక్ కుమార్, జమాలుద్దీన్ అరక్కవీటిల్, కిరన్ జానీ, వాసుదేవ్, తిలక్ రామ్ జవహర్ ఠాకూర్‌లుగా గుర్తించారు పోలీసులు.