AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైళ్లలో 73 వేల మంది ట్రాన్స్​జెండర్స్​ అరెస్ట్

రైల్వే ప్రయాణికులను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ట్రాన్స్​జెండర్లను గత నాలుగేళ్లలో 73 వేల మందిని అరెస్టు చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్టీఐ ద్వారా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించింది. రోజుకు సుమారు 50 మందిని ఇలా అదుపులోకి తీసుకుంటున్నట్లు ఓ ఆర్టీఐ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. 2015లో 13 వేల 546 మంది, 2016లో 18 వేల 526 మంది, 2017లో 20 వేల 566 మందిని రైల్వే […]

రైళ్లలో 73 వేల మంది ట్రాన్స్​జెండర్స్​ అరెస్ట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 25, 2019 | 8:41 PM

Share

రైల్వే ప్రయాణికులను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ట్రాన్స్​జెండర్లను గత నాలుగేళ్లలో 73 వేల మందిని అరెస్టు చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్టీఐ ద్వారా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించింది. రోజుకు సుమారు 50 మందిని ఇలా అదుపులోకి తీసుకుంటున్నట్లు ఓ ఆర్టీఐ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

2015లో 13 వేల 546 మంది, 2016లో 18 వేల 526 మంది, 2017లో 20 వేల 566 మందిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2019 జనవరిలో 1,399 మంది ట్రాన్స్ జెండర్లను అరెస్టు చేశారు.రైల్వే భద్రతా దళం (ఆర్​పీఎఫ్​) తరచూ తనిఖీలు చేస్తుంటుంది. అయినా ప్రయాణికులను బెదిరించి ట్రాన్స్​జెండర్లు డబ్బులు వసూలు చేసినట్లు రైల్వేశాఖకు పలు ఫిర్యాదులు అందతున్నాయి. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన సందర్భాల్లో ప్రయాణికులు వేధింపులకు, భౌతిక దాడులకు గురైన ఘటనలూ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

Follow Us
మ్యాచ్‌లో రచ్చ తగ్గకముందే.. మరోసారి గొడవపడిన కుల్దీప్, సూర్య..
మ్యాచ్‌లో రచ్చ తగ్గకముందే.. మరోసారి గొడవపడిన కుల్దీప్, సూర్య..
ధైర్యం, ఉత్సాహం మేష రాశి.. మీకు ఏ రాశివారు బాగా కలిసి వస్తారంటే
ధైర్యం, ఉత్సాహం మేష రాశి.. మీకు ఏ రాశివారు బాగా కలిసి వస్తారంటే
హీరోయిన్ ప్రత్యూష కేసులో సుప్రీం కోర్టు.. వెంటనే లొంగిపోవాలని ఆదేశం..
హీరోయిన్ ప్రత్యూష కేసులో సుప్రీం కోర్టు.. వెంటనే లొంగిపోవాలని ఆదేశం..
హైదరాబాద్‌లో స్మార్ట్ పార్కింగ్.. వాహనదారులకు ఊరట
హైదరాబాద్‌లో స్మార్ట్ పార్కింగ్.. వాహనదారులకు ఊరట
హైదరాబాద్ HCUలో భారీ దొంగతనం బట్టబయలు..60 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం
హైదరాబాద్ HCUలో భారీ దొంగతనం బట్టబయలు..60 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం
ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు..
ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు..
శని-శుక్ర సంయోగం: తొందరపడొద్దు.. ఈ నాలుగు రాశుల్లో పెద్ద మార్పులు
శని-శుక్ర సంయోగం: తొందరపడొద్దు.. ఈ నాలుగు రాశుల్లో పెద్ద మార్పులు
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు.. లేటెస్ట్ ధరలు ఇవే..
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు.. లేటెస్ట్ ధరలు ఇవే..
కేకేఆర్‌కు రెండో షాక్.. గాయపడిన రూ.18 కోట్ల ప్లేయర్..?
కేకేఆర్‌కు రెండో షాక్.. గాయపడిన రూ.18 కోట్ల ప్లేయర్..?
స్టీల్, ప్లాస్టిక్, గ్లాస్.. ఆరోగ్యానికి ఏ టిఫిన్ బాక్స్ మంచిది?
స్టీల్, ప్లాస్టిక్, గ్లాస్.. ఆరోగ్యానికి ఏ టిఫిన్ బాక్స్ మంచిది?