AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీవీ సింధును పెళ్ళాడతా.. లేదా కిడ్నాప్ చేస్తా.. 70 ఏళ్ళ ముసలి వగ్గు వింత కోర్కె..

ఇది సీరియస్ విషయమో, లేదా తమాషా జోక్ ఏమో గానీ తమిళనాడులో 70 ఏళ్ళ ముసలివగ్గు ఒకరు తాను బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును పెళ్లాడతానంటున్నాడు. రామనాథపురం జిల్లాకు చెందిన మలైసామి అనే ఈయన.. ఇలా తన వింత కోర్కెను బయటపెట్టాడు. సింధును వివాహం చేసుకుంటానని, అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోతే ఆమెను కిడ్నాప్ చేస్తానని హెచ్ఛరిస్తున్నాడు. జిల్లా కలెక్టర్ నిర్వహించిన ప్రజాదర్బార్ లో మలైసామి ఈ మేరకు ఓ వినతిపత్రాన్ని ఆయనకు సమర్పించాడు. (సాధారణంగా ప్రతి […]

పీవీ సింధును పెళ్ళాడతా.. లేదా కిడ్నాప్ చేస్తా.. 70 ఏళ్ళ ముసలి వగ్గు వింత కోర్కె..
Pardhasaradhi Peri
|

Updated on: Sep 17, 2019 | 5:52 PM

Share

ఇది సీరియస్ విషయమో, లేదా తమాషా జోక్ ఏమో గానీ తమిళనాడులో 70 ఏళ్ళ ముసలివగ్గు ఒకరు తాను బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును పెళ్లాడతానంటున్నాడు. రామనాథపురం జిల్లాకు చెందిన మలైసామి అనే ఈయన.. ఇలా తన వింత కోర్కెను బయటపెట్టాడు. సింధును వివాహం చేసుకుంటానని, అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోతే ఆమెను కిడ్నాప్ చేస్తానని హెచ్ఛరిస్తున్నాడు. జిల్లా కలెక్టర్ నిర్వహించిన ప్రజాదర్బార్ లో మలైసామి ఈ మేరకు ఓ వినతిపత్రాన్ని ఆయనకు సమర్పించాడు. (సాధారణంగా ప్రతి వారం ఆ జిల్లాలో ఇలాంటి ప్రజాదర్బార్ లను కలెక్టరేట్ లో నిర్వహిస్తుంటారు. ఆ సందర్భంగా ప్రజలనుంచి అందే విజ్ఞప్తులను స్వీకరిస్తుంటారు). పీవీ సింధు ఫొటోతోను, తన ఫొటోతోను కూడిన లేఖను ఈ ముసలాయన అందజేశాడు. పైగా తాను 2004 ఏప్రిల్ 4 న పుట్టానని, తన వయస్సు 16 ఏళ్ళేనని కూడా అందులో మలైసామి పేర్కొన్నాడు. 24 ఏళ్ళ సింధు బ్యాడ్మింటన్ కెరీర్ ఎలా ఎదిగిపోతోందో చూసి తను ఎంతో ఇంప్రెస్ అయ్యానని, ఇక ఆమెను తన జీవిత భాగస్వామిని చేసుకోవాలన్నదే తన ఆశయమని అంటున్నాడు. ఈ ముసలి వగ్గు విష్ విని అంతా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. సింధుకి ఈ విషయం తెలిసి పడీపడీ నవ్వుకుంటుందేమో చూడాలి !

Follow Us
పెళ్లి పీటలెక్కనున్న శ్రుతి హాసన్! వరుడు ఎవరంటే?
పెళ్లి పీటలెక్కనున్న శ్రుతి హాసన్! వరుడు ఎవరంటే?
వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. ఇన్‌స్టా తరహాలో కొత్త ఫీచర్
వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. ఇన్‌స్టా తరహాలో కొత్త ఫీచర్
సండే స్పెషల్ తెలంగాణ స్టైల్ జుట్టుకోడి కూర..దావత్‌లకు బెస్ట్ ఇదే
సండే స్పెషల్ తెలంగాణ స్టైల్ జుట్టుకోడి కూర..దావత్‌లకు బెస్ట్ ఇదే
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏమని స్పందించిందంటే..
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏమని స్పందించిందంటే..
ఆదివారం ఈ సంకేతాలు కనిపిస్తే అదృష్టం పరిగెత్తుక వస్తున్నట్లే!
ఆదివారం ఈ సంకేతాలు కనిపిస్తే అదృష్టం పరిగెత్తుక వస్తున్నట్లే!
చిన్న పొరపాటు.. మీ PF క్లెయిమ్స్‌కు ఇబ్బందిగా మారొచ్చు!
చిన్న పొరపాటు.. మీ PF క్లెయిమ్స్‌కు ఇబ్బందిగా మారొచ్చు!
డెబిట్‌ కార్డ్‌ నుంచి EMIలు చెల్లిస్తున్నారా? ఇది తెలుసుకోండి!
డెబిట్‌ కార్డ్‌ నుంచి EMIలు చెల్లిస్తున్నారా? ఇది తెలుసుకోండి!
ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే
ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే
హీరోయిన్ రాశీఖన్నా కారవాన్‌లో దొంగతనం..ఏం చోరీ చేశారో తెలుసా?
హీరోయిన్ రాశీఖన్నా కారవాన్‌లో దొంగతనం..ఏం చోరీ చేశారో తెలుసా?
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి శుభ ఘడియలు..ఆ 92 నిమిషాలే కీలకం
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి శుభ ఘడియలు..ఆ 92 నిమిషాలే కీలకం