AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

wonder kid: ఏడేళ్ల వయసులోనే కోడింగ్‌తో అదరగొడుతోన్న ఒడిశాకు చెందిన బుడ్డోడు.. ఏకంగా మైక్రోసాఫ్ట్‌…

wonder kid From Odisha: సాఫ్టవేర్‌ కోడింగ్‌పై పట్టు సాధించడమంటే అంత సులభమైన విషయం కాదు. పెద్ద పెద్ద ఇంజినీర్లు కూడా కోడింగ్‌ రాయలేక చేతులెత్తుస్తుంటారు. అయితే ఒడిశాకు చెందిన ఓ...

wonder kid: ఏడేళ్ల వయసులోనే కోడింగ్‌తో అదరగొడుతోన్న ఒడిశాకు చెందిన బుడ్డోడు.. ఏకంగా మైక్రోసాఫ్ట్‌...
Narender Vaitla
|

Updated on: Jan 13, 2021 | 6:09 AM

Share

wonder kid From Odisha: సాఫ్టవేర్‌ కోడింగ్‌పై పట్టు సాధించడమంటే అంత సులభమైన విషయం కాదు. పెద్ద పెద్ద ఇంజినీర్లు కూడా కోడింగ్‌ రాయలేక చేతులెత్తుస్తుంటారు. అయితే ఒడిశాకు చెందిన ఓ ఏడేళ్ల కుర్రాడు మాత్రం అవలీలగా కోడింగ్‌ రాసేస్తున్నాడు. తన అసమాన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడీ బుడ్డోడు. వివరాల్లోకి వెళితే… ఒడిశాకు చెందిన వెంకట్‌ రామన్‌ పట్నాయక్‌ అనే కుర్రాడు ఏడేళ్ల వయసులోనే ఏకంగా 250 అప్లికేషన్స్‌కు కోడింగ్‌ రాశాడు. మహా మహా కంప్యూటర్‌ ఇంజనీర్లకే ఎంతో కష్టమైన పనిని అవలీలగా చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తన తల్లిదండ్రుల సహకారంతో చిన్నతనం నుంచే కోడింగ్‌పై ఆసక్తి పెంచుకున్న వెంకట్‌ 250 అప్లికేషన్స్‌కు కోడింగ్‌ రాశాడు. దీంతో అతి చిన్న వయసులోనే ఇన్ని అప్లికేషన్లకు కోడింగ్‌ రాసి ఘనత సాధించిన కుర్రాడిగా వెంకట్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. ఇక అంతేకాకుండా అత్యంత ప్రతిష్టాత్మక మైక్రోసాఫ్ట్‌ టెక్నాలజీ అసోసియేట్‌ పరీక్షలో నెగ్గి అందరి దృష్టిని ఆకర్షించాడు. వెంకట్‌ ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నాడు.

Alos Read: Sankranthi: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సంక్రాంతి సంబరాలు.. బహుమతులు గెలుచుకుంది వీరే..

హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‎కి..
హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‎కి..
ప్రతి నెలా రూ.16 వేల పెట్టుబడితో రూ.1 కోటి సొంతం చేసుకోవచ్చా..?
ప్రతి నెలా రూ.16 వేల పెట్టుబడితో రూ.1 కోటి సొంతం చేసుకోవచ్చా..?
సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన తలపొగరోడు..
సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన తలపొగరోడు..
ఈ 5 రాశులవారికి పండుగలంటే పిచ్చి.. వారి ఎంజాయ్‎మెంట్..
ఈ 5 రాశులవారికి పండుగలంటే పిచ్చి.. వారి ఎంజాయ్‎మెంట్..
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ
కిలో ఉల్లి రూ.15లకే.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! గంటలో కాసుల వర్షం..
కిలో ఉల్లి రూ.15లకే.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! గంటలో కాసుల వర్షం..
ఈ బియ్యం తింటే పీసీవోఎస్ మాయం.. బరువు కంట్రోల్..!
ఈ బియ్యం తింటే పీసీవోఎస్ మాయం.. బరువు కంట్రోల్..!
11 సిక్సర్లతో 233 పరుగులు.. తొలి టీ20ఐ నుంచి సూర్య ఔట్..?
11 సిక్సర్లతో 233 పరుగులు.. తొలి టీ20ఐ నుంచి సూర్య ఔట్..?
దివ్వెల మాధురి పరువు తీసేసిన రీతూ తల్లి.. మరీ అలా అనేసిందేంటి?
దివ్వెల మాధురి పరువు తీసేసిన రీతూ తల్లి.. మరీ అలా అనేసిందేంటి?
మీ చేతిలో ఇలాంటి చిహ్నాలు ఉన్నాయంటే.. డబ్బు వద్దన్నా వెంటపడుతుంది
మీ చేతిలో ఇలాంటి చిహ్నాలు ఉన్నాయంటే.. డబ్బు వద్దన్నా వెంటపడుతుంది