Breaking : ఫిలిప్పీన్స్​లో భూకంపం: 6.4గా తీవ్రత

ఫిలిప్పీన్స్‌లోని మనీలా సమీపంలో మంగళవారం ఉదయం 6.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపింది.

Breaking : ఫిలిప్పీన్స్​లో భూకంపం:  6.4గా తీవ్రత
Earthquake
Follow us

|

Updated on: Aug 18, 2020 | 10:02 AM

ఫిలిప్పీన్స్‌లోని మనీలా సమీపంలో మంగళవారం ఉదయం 6.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపింది. ఫిలిప్పీన్స్‌లోని మనీలాకు 451 కిలోమీటర్ల ఆగ్నేయ (ఎస్‌ఇ) భూకంప కేంద్రంగా ఉందని ఏజెన్సీ వివ‌రించించి. ఇండియా కాల‌మానం ప్ర‌కారం ఉదయం 5:33 స‌మయంలో భూ ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింది. ప్రాణ భ‌యంతో ప్రజలంతా ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Also Read :

త‌గ్గిన బంగారం ధ‌ర‌లు, తాజా రేట్లు ఇలా !

ఏపీ : ఇకపై రాష్ట్ర విపత్తులుగా వడగాల్పులు, బోటు బోల్తా ప్రమాదాలు

తెలంగాణ అలెర్ట్ : ఈ 15 జిల్లాల‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!

వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..

CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?

ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన