తెలంగాణ అలెర్ట్ : ఈ 15 జిల్లాల‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌

బంగాళాఖాతంలో అల్పపీడన ఎఫెక్ట్‌తో ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు ప‌డుతున్నాయి. ఈశాన్య మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర చత్తీస్‌గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది.

తెలంగాణ అలెర్ట్ : ఈ 15 జిల్లాల‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌
Follow us

|

Updated on: Aug 18, 2020 | 8:49 AM

బంగాళాఖాతంలో అల్పపీడన ఎఫెక్ట్‌తో ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు ప‌డుతున్నాయి. ఈశాన్య మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర చత్తీస్‌గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి తోడు 5.8 కి.మీ ఎత్తున‌ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. భారీ వ‌ర్షాల‌కు ఇప్ప‌టికే వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. ప‌లు గ్రామాల మధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఈ నెల 19(బుధ‌వారం) నాటికి మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్ల‌డించారు. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా ప‌లు చోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. 15 జిల్లాల్లో అతి భారీ వ‌ర్షాలు న‌మోద‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపారు.

ఆ 15 జిల్లాలు ఇవే :

ఆదిలాబాద్‌ నిర్మల్‌ కుమ్రంభీం ఆసిఫాబాద్‌ మంచిర్యాల నిజామాబాద్‌ కామారెడ్డి జగిత్యాల రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి కరీంనగర్‌ జయశంకర్‌ భూపాలపల్లి ములుగు వరంగల్‌రూరల్‌ వరంగల్ అర్బన్‌ రంగారెడ్డి

Also Read : ధోనీకి ఇంటికి చేరిన అరుదైన గిఫ్ట్..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..