AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని లక్నో- ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవే ఓ ట్రాక్టర్‌ను బస్సు ఢీ కొనడంతో ఐదుగురు మృతిచెందగా.. ముప్పై మందికి పైగా గాయపడ్డారు. ఉన్నావ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

TV9 Telugu Digital Desk
| Edited By: Nikhil|

Updated on: May 19, 2019 | 7:10 PM

Share