AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు వారాల్లో కరోనా వ్యాక్సిన్‌ మొదటి బ్యాచ్‌ విడుదల: రష్యా

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ‌ప్రపంచంలోనే మొదటి కొవిడ్‌ టీకా (స్పుత్నిక్‌ వీ)ని రిజిస్టర్‌ చేసిన రష్యా ఇందుకు సంబంధించిన మరో శుభవార్త తెలిపింది. ఈ టీకా మొదటి

రెండు వారాల్లో కరోనా వ్యాక్సిన్‌ మొదటి బ్యాచ్‌ విడుదల: రష్యా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 12, 2020 | 4:12 PM

Share

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ‌ప్రపంచంలోనే మొదటి కొవిడ్‌ టీకా (స్పుత్నిక్‌ వీ)ని రిజిస్టర్‌ చేసిన రష్యా ఇందుకు సంబంధించిన మరో శుభవార్త తెలిపింది. ఈ టీకా మొదటి బ్యాచ్‌ రెండు వారాల్లో విడుదల కానుందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్‌ మురాష్కో బుధవారం వెల్లడించారు. మొదట రష్యా అవసరాలను తీర్చేందుకు ప్రాధాన్యతమిస్తామని మురాష్కో పేర్కొన్నారు. అలాగే, కొంతమేరకు వ్యాక్సిన్‌ ఉత్పత్తులను ఎగుమతి కూడా చేస్తామన్నారు.

కాగా.. దేశీయ మార్కెట్‌ అవసరాలకే తమ మొదటి ప్రాధాన్యం అని నొక్కిచెప్పారు. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనావైరస్ వ్యాక్సిన్‌ను నమోదు చేసింది. స్పుత్నిక్ వీ అనే వ్యాక్సిన్‌ను గమలేయ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

Read More:

తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు.. 9మంది మృతి!

ఆగస్టు 16 నుంచి వైష్ణోదేవి యాత్ర..  ఆంక్షలతో..!

పాత ఇల్లు కొనుగోలు తర్వాత వాస్తు లోపాలను సరిచేసే సులభ మార్గాలు
పాత ఇల్లు కొనుగోలు తర్వాత వాస్తు లోపాలను సరిచేసే సులభ మార్గాలు
తల్లి ప్రేమ మరువలేనిది.. బిడ్డ మృతితో తల్లడిల్లిన గోమాత!
తల్లి ప్రేమ మరువలేనిది.. బిడ్డ మృతితో తల్లడిల్లిన గోమాత!
మరో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్ హీరోకు జోడిగా..
మరో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్ హీరోకు జోడిగా..
ఇదెక్కడి లెక్క సామీ..ఐసీసీ మీద నిప్పులు చెరిగిన మొహ్సిన్ నఖ్వీ
ఇదెక్కడి లెక్క సామీ..ఐసీసీ మీద నిప్పులు చెరిగిన మొహ్సిన్ నఖ్వీ
ఏకంగా 23 గిన్నిస్​ రికార్డులు కొల్లగొట్టిన గీతం విద్యార్థిని
ఏకంగా 23 గిన్నిస్​ రికార్డులు కొల్లగొట్టిన గీతం విద్యార్థిని
మీరు గడువు ముగిసిన మొబైల్‌ను ఉపయోగిస్తున్నారా? ఎలా చెక్‌ చేయాలి?
మీరు గడువు ముగిసిన మొబైల్‌ను ఉపయోగిస్తున్నారా? ఎలా చెక్‌ చేయాలి?
జీవీ ప్రకాశ్ కుమార్ సోదరి కూడా స్టార్ హీరోయిన్ అని తెలుసా?
జీవీ ప్రకాశ్ కుమార్ సోదరి కూడా స్టార్ హీరోయిన్ అని తెలుసా?
పైసల్ ఇస్తా వస్తావా అని మెసేజ్ పెట్టింది: ఆట సందీప్
పైసల్ ఇస్తా వస్తావా అని మెసేజ్ పెట్టింది: ఆట సందీప్
గుడ్లు నిజంగా ఆరోగ్యానికి మంచివేనా? వాటిని తినే సరైన పద్ధతి ఇదే
గుడ్లు నిజంగా ఆరోగ్యానికి మంచివేనా? వాటిని తినే సరైన పద్ధతి ఇదే
బంగ్లాదేశ్ కోసం వరల్డ్ కప్‌ను త్యాగం చేయనున్న పాక్?
బంగ్లాదేశ్ కోసం వరల్డ్ కప్‌ను త్యాగం చేయనున్న పాక్?