AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్ వన్ సైడ్.. ముంబై గ్రాండ్ విక్టరీ..

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా షార్జా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. ముంబై బౌలర్ల ధాటికి ఘోరంగా విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 114 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు తీసి చెన్నై పతనంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 115 పరుగుల […]

వార్ వన్ సైడ్.. ముంబై గ్రాండ్ విక్టరీ..
Ravi Kiran
|

Updated on: Oct 23, 2020 | 10:35 PM

Share

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా షార్జా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. ముంబై బౌలర్ల ధాటికి ఘోరంగా విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 114 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు తీసి చెన్నై పతనంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 115 పరుగుల స్వల్ప లక్షాన్ని ముంబై ఇండియన్స్ 12.2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా చేధించింది. ఈ ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్(68) అర్ధ సెంచరీతో అదరగొట్టగా.. డికాక్(46) యాంకర్ రోల్ పోషించాడు.

Follow Us
కృష్ణ చేసేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం సెల్యూట్ చేసింది
కృష్ణ చేసేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం సెల్యూట్ చేసింది
లోక్‌సభలో పశ్చిమ ఆసియా ఉద్రిక్తలపై ప్రసంగించనున్న ప్రధాని..
లోక్‌సభలో పశ్చిమ ఆసియా ఉద్రిక్తలపై ప్రసంగించనున్న ప్రధాని..
'నేను స్వామీజీని.. డబ్బులు ఇవ్వకపోతే శపిస్తా..' కొత్త రకం మోసాలు
'నేను స్వామీజీని.. డబ్బులు ఇవ్వకపోతే శపిస్తా..' కొత్త రకం మోసాలు
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. రోహిత్ వారసుడి చేతికి పగ్గాలు?
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. రోహిత్ వారసుడి చేతికి పగ్గాలు?
తెలంగాణలో ధనిక జిల్లాలు..హైదరాబాద్‌ ఏ స్థానం? టాప్‌లో ఏ జిల్లా?
తెలంగాణలో ధనిక జిల్లాలు..హైదరాబాద్‌ ఏ స్థానం? టాప్‌లో ఏ జిల్లా?
AP EAPCET 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..
AP EAPCET 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..
RCB ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్..! ప్లేయింగ్ 11లో పస లేదుగా..?
RCB ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్..! ప్లేయింగ్ 11లో పస లేదుగా..?
మేము ఐదుగురం ఉన్నాం అంటూ పిచ్చి వాగుడు వాగారు
మేము ఐదుగురం ఉన్నాం అంటూ పిచ్చి వాగుడు వాగారు
మేధోమథన వేదికగా నిలవనున్న టీవీ9 సమ్మిట్‌
మేధోమథన వేదికగా నిలవనున్న టీవీ9 సమ్మిట్‌
ఆ రోజు నిజంగానే మంచు మనోజ్‌ ధనరాజ్‌ను కొట్టడానికి వెళ్లాడా..?
ఆ రోజు నిజంగానే మంచు మనోజ్‌ ధనరాజ్‌ను కొట్టడానికి వెళ్లాడా..?