AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్తలు చదువుతున్న తల్లికి లైవ్‌‌‌‌‌లో అడ్డుపడ్డ బుడతడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

న్యూస్ ప్రజంటర్స్ వార్తలు చదువుతున్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎలాంటి అవాంతరాలు వచ్చిన వారు వార్తలు చదవడం మాత్రం ఆపారు.కానీ కొన్నిసార్లు యాంకర్లు వార్తలు లైవ్ లో...

వార్తలు చదువుతున్న తల్లికి లైవ్‌‌‌‌‌లో అడ్డుపడ్డ బుడతడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Rajeev Rayala
|

Updated on: Jan 30, 2021 | 1:28 PM

Share

న్యూస్ ప్రజంటర్స్ వార్తలు చదువుతున్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎలాంటి అవాంతరాలు వచ్చిన వారు వార్తలు చదవడం మాత్రం ఆపారు. కానీ కొన్నిసార్లు యాంకర్లు వార్తలు లైవ్ లో చదువుతున్న సమయంలో చిత్ర విచిత్రలో చోటు చేసుకుంటుంటాయి. ఇటీవల  కరోనా కల్లోలం కారణంగా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. ఆ సమయంలో తమ కుటుంబసభ్యులు, పిల్లలు తమ పనికి అడ్డుతగులుతూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. కానీ ఈ సంఘటన ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంది.

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఓ న్యూస్ యాంకర్ వాతావరణ వివరాలు లైవ్ లో అందిస్తున్న సమయంలో ఆమె కొడుకు చిట్టి చిట్టి అడుగులు వేస్తూ ..తల్లిదగ్గరకు వచ్చి ఆమె కాళ్ళను గట్టిగా పట్టుకున్నాడు. దాంతో ఆమె ఒక్కసారిగా అవాక్ అయ్యింది. ఆమె కాళ్ళను గట్టిగా పట్టుకొని ఎత్తుకోమని అల్లరి పెట్టాడు. దాంతో ఆమె చేసేదేమి లేక ఆ బుడతడిని ఎత్తుకొని నవ్వుతూ వార్తలకు బ్రేక్ చెప్పేసింది. ‘మా బుడ్డోడు వచ్చేశాడు. ఇప్పుడు వీడిని నేను కంట్రోల్ చేయలేను’ అని నవ్వుతూ బ్రేక్​ చెప్పింది. ఈ వీడియోను సదరు ఛానల్ తన అధికార ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రముఖ యాక్టర్ ఎలిజబెత్ బాంక్స్ సైతం ఈ వీడియోను షేర్ చేయడంతో మరింత వైరల్ అయ్యింది. ఇప్పటికే మిలియన్ల కొద్దీ వ్యూస్.. వేలల్లో లైకులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..