Viral Video: యముడు లీవ్‌లో ఉన్నట్లు ఉన్నాడు.. బస్సు ఓవర్ టెక్ చేస్తుండగా టైర్ కిందకు రైడర్..

వైరల్ అవుతున్న వీడియోలో ఒక బైక్ రైడర్  బస్సుని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఘోర ప్రమాదానికి గురవడం కనిపిస్తుంది. బైక్ మీద ఫాస్ట్ గా వెళ్తూ.. అకస్మాత్తుగా ఒక పెద్ద బస్సు కింద పడ్డాడు. ఓ భారీ బస్సు ఎడమ వైపునకు తిరగడం.. అదే సమయంలో ఆ బస్సుని దాటెయ్యలనేటంత  వేగంగా వచ్చిన ఓ బైక్ రైడర్  నేరుగా బస్సును ఢీకొట్టడం వీడియోలో చూడవచ్చు. బస్సును ఢీకొట్టిన వెంటనే కిందపడిపోవడంతో బైక్‌ బస్సు చక్రం కింద పడింది. అయితే బైక్ మీద నుంచి యువకుడు పక్కకు పడిపోవడంతో.. బసుతో పాటు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది.

Viral Video: యముడు లీవ్‌లో ఉన్నట్లు ఉన్నాడు.. బస్సు ఓవర్ టెక్ చేస్తుండగా టైర్ కిందకు రైడర్..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Dec 16, 2023 | 6:29 PM

ప్రపంచంలో రోడ్డు ప్రమాదంల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ముఖ్యంగా మన దేశంలో ప్రమాద సంఖ్య పెరిగిపోతుందండంతో ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ రోజులో ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతూ అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అదే సమయంలో కొందరు తీవ్ర గాయాల పాలవుతున్నారు. ముఖ్యంగా కారు, బస్సు వంటి వాహనాలతో రోడ్డుపైకి వెళ్లడం ఒక సవాల్ గా మారింది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం బారిన పడతారు. చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకంగా మారుతుంది. అయితే కొన్నిసార్లు ఇతరుల తప్పిదాల వల్ల ప్రమాదాలు జరిగి ఆ తర్వాత ప్రాణాలు కోల్పోతున్నారు. ఓవర్ టేక్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్న  ఉదంతాలు తరచూ వినిపిస్తునే ఉన్నాయి. అందుకే ఓవర్ టేక్ చేయడం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తూ ఉన్నారు కూడా.. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన ఎవరికైనా ఒళ్ళు గగుర్పాటుకు గురవవుతుంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక బైక్ రైడర్  బస్సుని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఘోర ప్రమాదానికి గురవడం కనిపిస్తుంది. బైక్ మీద ఫాస్ట్ గా వెళ్తూ.. అకస్మాత్తుగా ఒక పెద్ద బస్సు కింద పడ్డాడు. ఓ భారీ బస్సు ఎడమ వైపునకు తిరగడం.. అదే సమయంలో ఆ బస్సుని దాటెయ్యలనేటంత  వేగంగా వచ్చిన ఓ బైక్ రైడర్  నేరుగా బస్సును ఢీకొట్టడం వీడియోలో చూడవచ్చు. బస్సును ఢీకొట్టిన వెంటనే కిందపడిపోవడంతో బైక్‌ బస్సు చక్రం కింద పడింది. అయితే బైక్ మీద నుంచి యువకుడు పక్కకు పడిపోవడంతో.. బసుతో పాటు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. బైక్ మాత్రం బస్సు చక్రాల కింద పడి నలిగిపోయింది. లేకుంటే ఆ యువకుడు గాయపడి ఉండేవాడు. ఈ వీడియోలో ఎడమ వైపు నుండి ఎప్పుడూ ఓవర్‌టేక్ చేయవద్దని, లేకపోతే మీకు కూడా ఇలాంటి ప్రమాదం జరగవచ్చని సలహా ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

హృదయ విదారకమైన ఈ రోడ్డు ప్రమాదం వీడియోను బైక్‌సికెనెపాల్ అనే ఐడితో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇది ఇప్పటివరకు 1.9 మిలియన్లు అంటే 19 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకుంది. 46 వేల మందికి పైగా వీడియో లైక్స్ ను సొంతం చేసుకుంది.

అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఇంత ఘోర ప్రమాదం జరిగిన తర్వాత ఆ యువకుడు లేచి నడవడం ప్రారంభించాడో అని కొందరు ఆశ్చర్యపోతుంటే.. ‘ఇందులో బస్సు డ్రైవర్‌ తప్పేమీ లేదు. అతను ఇండికేటర్ ఇచ్చాడుని కొందరు.. ఎడమ వైపు నుండి ఎప్పుడూ ఓవర్‌టేక్ చేయవద్దని, లేకపోతే మీకు కూడా ఇలాంటి ప్రమాదం జరగవచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏపీలో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులు కూడా..ఈ జిల్లాలకు హెచ్చరిక
ఏపీలో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులు కూడా..ఈ జిల్లాలకు హెచ్చరిక
ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే కోటి రూపాయలు మీ సొంతం.. ప్రభుత్వ స్కీమ్‌
ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే కోటి రూపాయలు మీ సొంతం.. ప్రభుత్వ స్కీమ్‌
సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన రాములమ్మ
సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన రాములమ్మ
అమ్మాయి వాయిస్‌తో అదరగొడుతున్న ఆద్య హనుమంతు..
అమ్మాయి వాయిస్‌తో అదరగొడుతున్న ఆద్య హనుమంతు..
గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.దిల్ రాజు ఒప్పుకున్నారా
గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.దిల్ రాజు ఒప్పుకున్నారా
ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. చివరకు లాయర్ ఇంట్లోనూ
చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. చివరకు లాయర్ ఇంట్లోనూ
బాల రామయ్య ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి.. ఉత్సవాలు ఎప్పుడంటే
బాల రామయ్య ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి.. ఉత్సవాలు ఎప్పుడంటే
ప్రపంచ రికార్డుతో లేడీ కోహ్లీ మూడోసారి అరుదైన ఫీట్..
ప్రపంచ రికార్డుతో లేడీ కోహ్లీ మూడోసారి అరుదైన ఫీట్..
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!