Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్లర్ ఖర్చు లేకుండా ఇంట్లోనే అన్‌వాంటెడ్ హెయిర్ తొలగించండి..! సింపుల్ టిప్స్ మీకోసమే..!

శరీరంలోని అన్‌వాంటెడ్ హెయిర్ చాలా మందికి ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. దీంతో వీరు రెగ్యులర్‌గా హెయిర్ రిమూవల్ కోసం పార్లర్‌లకు వెళ్లడం లేదా ఇతర మార్గాల కోసం చూస్తుంటారు. అయితే ఇలాంటి వారికోసం ఇంట్లోనే చాలా సింపుల్ చిట్కాలతో ఈ సమస్యకు పరిష్కారం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Prashanthi V

|

Updated on: Feb 07, 2025 | 8:48 PM

చర్మాన్ని మెరిపించి, సాఫ్ట్‌గా ఉంచుకోవాలంటే కొన్ని నేచురల్ రీమెడీస్ అనుసరించాలి. పార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే కొన్ని సహజమైన పదార్థాలతో హెయిర్‌ను తొలగించుకోవచ్చు. మార్కెట్లో అందుబాటులో ఉన్న కెమికల్ ప్రొడక్ట్స్‌కి బదులుగా ఇంట్లోని సహజ పదార్థాలతో హెయిర్‌ను సురక్షితంగా తొలగించుకోవచ్చు.

1 / 6
తాజా బొప్పాయి గుజ్జును తీసుకుని అందులో కొంత అలొవెరా జెల్ కలిపి మెత్తటి పేస్ట్‌గా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని స్కిన్‌పై అప్లై చేసి 20-25 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే హెయిర్ సహజంగా రాలిపోతుంది.

2 / 6
గుడ్డు తెల్లసొనను బాగా బీట్ చేసి నురగలా అయ్యేలా తయారు చేయాలి. ఆ తర్వాత దీన్ని ముఖంపై రాసి టిష్యూ పేపర్ అతికించాలి. ఇది ఆరిన తర్వాత జుట్టు పెరిగే దిశకు విరుద్ధంగా మెల్లగా లాగాలి. ఇలా చేయడం ద్వారా ఫేషియల్ హెయిర్ తొలగించుకోవచ్చు.

3 / 6
ఈ పద్ధతిని ఎక్కువ మంది ఉపయోగిస్తారు. ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు స్పెషలిస్టుల సహాయంతో థ్రెడింగ్ చేయించుకోవచ్చు. అయితే కొంతమంది ఇంట్లోనే సాధన చేస్తుంటారు. ఇది కాస్త సమయం తీసుకున్నా హెయిర్ పూర్తిగా తొలగించేందుకు ఉపయోగపడుతుంది.

4 / 6
మార్కెట్‌లో దొరికే హెయిర్ వ్యాక్స్‌ను కొద్దిగా వేడిచేసి అవసరమైన ప్రదేశంలో అప్లై చేయాలి. తర్వాత క్లాత్ లేదా స్ట్రిప్‌ను అతికించి హెయిర్ పెరిగే దిశకు విరుద్ధంగా లాగితే చాలా వరకు హెయిర్ తొలగించుకోవచ్చు.

5 / 6
తేనె, పంచదార, నిమ్మరసం, కొద్దిగా నీరు కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీనిని తక్కువ వేడి చేసి పేస్టులా స్కిన్‌పై అప్లై చేయాలి. తర్వాత పల్చని క్లాత్‌ను అతికించి జుట్టు పెరిగే దిశకు విరుద్ధంగా లాగితే హెయిర్ తొలగించుకోవచ్చు.

6 / 6
Follow us