Viral Photo: నువ్ కనిపెడతవనీ చూడూ.. పజిల్ వేసాను ఒరబ్బయ్యా.. లెట్స్ ట్రై..
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను ఫోటో పజిల్స్ అని కూడా అంటుంటారు. ఇవి మన కళ్లను సులభంగా మోసం చేసేస్తాయి
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను ఫోటో పజిల్స్ అని కూడా అంటుంటారు. ఇవి మన కళ్లను సులభంగా మోసం చేసేస్తాయి. చూడటానికి కొంచెం గమ్మత్తుగా ఉన్నప్పటికీ.. వీటిని నెటిజన్లు తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పట్టేస్తారు. ఈ ఫోటో పజిల్స్ ప్రజల్లో ఆసక్తిని పెంచుతాయి. మన పరిశీలనా నైపుణ్యాలను పెంపొందిస్తాయి. అందుకేనేమో ఇవి ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి లేట్ ఎందుకు నెట్టింట వైరల్ అవుతోన్న ఓ ఫోటో పజిల్‌పై లుక్కేద్దాం.
అందులో ఏముందో 15 సెకన్లలో కనిపెట్టాలి. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? మీకేం కనిపిస్తోంది.. బ్లూ, ఎల్లో లైన్స్ అని అంటారు. కరెక్టే కానీ.. అందులోనే ఓ నెంబర్ దాగుంది. అదేంటో మీరు చెప్పాలి. పైపైన ఫోటో చూస్తే మీకు తికమక పెడుతుంది. అదే తీక్షణంగా చూస్తే ఆ నెంబర్‌ను ఈజీగా కనిపెట్టొచ్చు. లేట్ ఎందుకు ఓసారి ట్రై చేయండి. ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టండి.. ఎంత వెతికినా దొరక్కపోతే సమాధానం కోసం కింద ఫోటో చూడండి.