AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bride Dance Viral Video: వివాహ వేడుకకు జోష్‌ పెంచిన పెళ్లి కూతురు.. చీర కట్టులో అదిరిపోయే స్టెప్పులు..

Bride Dance: ప్రతీ మనిషి జీవితంలో వివాహానికి ఉండే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనిషి జీవితంలో పుట్టుక, చావు ఈ రెండు తన చేతులో ఉండవు.. కాస్తో కూస్తే ఉండేది వివాహం ఒక్కటే. కాబ్టటి అలాంటి వివాహాన్ని...

Bride Dance Viral Video: వివాహ వేడుకకు జోష్‌ పెంచిన పెళ్లి కూతురు.. చీర కట్టులో అదిరిపోయే స్టెప్పులు..
Bride Dance Video
Narender Vaitla
|

Updated on: Jul 09, 2021 | 8:41 PM

Share

Bride Dance: ప్రతీ మనిషి జీవితంలో వివాహానికి ఉండే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనిషి జీవితంలో పుట్టుక, చావు ఈ రెండు తన చేతులో ఉండవు.. కాస్తో కూస్తే ఉండేది వివాహం ఒక్కటే. కాబ్టటి అలాంటి వివాహాన్ని ఓ వేడుకలా జరుపుకోవాలని భావిస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే వారి వారి ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా పెళ్లి వేడుకను నిర్వహించుకుంటారు. జీవితంలో ఒకేసారి వచ్చే ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా మహిళలకు కోటి ఆశాలతో తమకు కాబోయే వాడిని జీవితంలోకి ఆహ్వానిస్తారు. ఈ సందర్భంలో వారి సంతోషానికి అవధులే ఉండవు.

తాజాగా ఓ నవ వధువు ఇలాంటి ఆనందంలో ఉంది. అయితే ఆమె తన సంతోషాన్ని డ్యాన్స్‌ రూపంలో బయటపెట్టిందా పెళ్లి కూతురు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అందుకే ఆ నవ వధువు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. కేరళకు చెందిన ఓ మహిళ వివాహ వేడుకలో భాగంగా సంగీత్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంర్భంగా ఏర్పాటు చేసిన స్టేజ్‌పై ఆమె చేసిన డ్యాన్స్‌ నెటిజెన్లను ఫిదా చేస్తోంది. చీర కట్టులో ఆ నవ వధువు వేసిన స్టెప్పులు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బ్లాక్‌ షేడ్స్‌ పెట్టుకొని మాస్‌ స్టెప్పులు కేక పెట్టిస్తున్నాయి. ఈ వీడియో పోస్ట్‌ చేసిన కేవలం రెండు రోజుల్లోనే 38 లక్షలకు పైగా వ్యూస్‌ దక్కించుకోవడం విశేషం. మరి ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

వైరల్‌ అవుతోన్న వీడియో..

Also Read: Chanakya Neeti: ఈ నాలుగు వ్యక్తిత్వాలు గల వారికి మీ సంపాదన గురించి అస్సలు చెప్పొద్దు.. పొరపాటు చెప్పారో అంతే సంగతలు..!

Major Tragedy in UP:అయోధ్యలో ఘోర ప్రమాదం.. సరయునదిలో గల్లంతైన 15మంది.. 9మందిని రక్షించిన సిబ్బంది

సర్వాంగ సుందరంగా హనుమంతుడి ఆలయ నిర్మాణం.. 17 ఏళ్ల కలను నెరవేర్చుకున్న అర్జున్

Follow Us
ఈ టాలీవుడ్ నటుడు ఒకప్పుడు చిరంజీవి ఇంటికి ఇటుకలు మోశాడని తెలుసా?
ఈ టాలీవుడ్ నటుడు ఒకప్పుడు చిరంజీవి ఇంటికి ఇటుకలు మోశాడని తెలుసా?
ఆ సినిమా ఇప్పుడు వస్తే సూపర్ హిట్ అయ్యేది..
ఆ సినిమా ఇప్పుడు వస్తే సూపర్ హిట్ అయ్యేది..
పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ
కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!
కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!
పాలక్ పన్నీరు కూర ఇలా వండి తింటే.. ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు
పాలక్ పన్నీరు కూర ఇలా వండి తింటే.. ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు
ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కోరోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు..ఏంటని ఆరా తీయగా
ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కోరోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు..ఏంటని ఆరా తీయగా
వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? బయట పడ్డ నమ్మలేని నిజాలు
వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? బయట పడ్డ నమ్మలేని నిజాలు
బాబర్‌తోపాటు పాక్ కెప్టెన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ?
బాబర్‌తోపాటు పాక్ కెప్టెన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ?
తెలంగాణ డీఈఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌
తెలంగాణ డీఈఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌