AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఉత్తరం దిశలో ఈ వస్తువులు పెట్టండి.. ఆర్థిక కష్టాలు తీరుతాయి

ముఖ్యంగా ఇంట్లో ఉత్తర దిశకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఉత్తర దిశలో ఉండే వాస్తు లోపాలు ఇబ్బందులకు గురి చేస్తాయని విశ్వసిస్తుంటారు. అందుకే ఈ దిశలో కొన్ని రకాల వాస్తు నియమాలను పాటించాలని నిపుణులు సూచిస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కును కుబేరుని దిక్కుగా పరిగణిస్తారు. ఈ దిక్కులో వాస్తు దోషం ఉంటే ఆర్థికపరమైన ఇబ్బందులు...

Vastu Tips: ఉత్తరం దిశలో ఈ వస్తువులు పెట్టండి.. ఆర్థిక కష్టాలు తీరుతాయి
Vastu Tips
Narender Vaitla
|

Updated on: Jun 01, 2024 | 5:10 PM

Share

భారతీయులు వాస్తును ఎక్కువగా విశ్వసిస్తుంటారు. మరీ ముఖ్యంగా హిందువులను వాస్తును విడదీయలేని పరిస్థితి. ఇంటి పునాది నుంచి మొదలు ఇంట్లో గోడలకు వేసుకునే రంగు వరకు ప్రతీ విషయంలో వాస్తును ఫాలో అవుతుంటారు. కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తును పాటించాలని నిపుణులు సూచిస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిశలో ఏ వస్తువులు పెట్టుకోవాలో కూడా నిర్ణయించారు.

ముఖ్యంగా ఇంట్లో ఉత్తర దిశకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఉత్తర దిశలో ఉండే వాస్తు లోపాలు ఇబ్బందులకు గురి చేస్తాయని విశ్వసిస్తుంటారు. అందుకే ఈ దిశలో కొన్ని రకాల వాస్తు నియమాలను పాటించాలని నిపుణులు సూచిస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కును కుబేరుని దిక్కుగా పరిగణిస్తారు. ఈ దిక్కులో వాస్తు దోషం ఉంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడుతాయని చెబుతుంటారు. ఇంతకీ ఉత్తరం దిశలో ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి.? ఈ దిశలో ఎలాంటి వస్తువులు ఏర్పాటు చేసుకుంటే మంచి జరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంట్లో ఉత్తర దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాస్తు ప్రకారం.. ఇంటి ఉత్తర దిక్కు ఖాళీగా ఉంటే, ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుందని చెబుతున్నారు. అలాగే ఇంటి ప్రధాన ద్వారా వీలైనంత వరకు ఉత్తర దిశలో ఉండాలని చెబుతున్నారు. ఇక ఉత్తర దశలో అద్దం ఏర్పాటు చేసుకోవడం మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే, ఇంటికి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉండటం వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.

ఇక ఇంట్లో ఉత్తరం దిశలో కుబేరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఇంట్లోని వంటగది ఉత్తరం వైపు ఉంటే వంటగదిలో ఎప్పుడూ ధాన్యంతో నిండి ఉంటుందని (సంపద ఉంటుంది),అలాంటి వారికి ఆర్థిక సంక్షోభం ఉండదని చెబుతున్నారు. ఇక ఇంట్లో నిత్యం చికాకులు ఉంటే, ఆర్థికంగా పురోగతి లేకుంటే తులసి మొక్కను ఉత్తర దిశలో నాటాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో శాంతి, సంతోషాలు వెల్లివిరుస్తాయని విశ్వసిస్తారు. ఇక ఉత్తరం వైపు ఉండే గోడలపై నీలం రంగు పెయింట్ చేయడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా ఎలాంటి సమస్య ఉండదు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
కాకతీయ యూనివర్సిటీ హాస్టల్‌లో నాగుపాముల కలకలం.. ఎలుకల దాడులతో..
కాకతీయ యూనివర్సిటీ హాస్టల్‌లో నాగుపాముల కలకలం.. ఎలుకల దాడులతో..
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు