AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సోమ‌రిపోతు ఏనుగు వింత చేష్టలు.. నవ్వులు పూయిస్తున్న వీడియో.. నెట్టింట వైరల్‌..!

శిక్ష‌ణ పొందిన జంతువులు ట్రెనర్స్‌ చెప్పిన‌ట్లు న‌డుచుకుంటుంటాయి. అందుకే కుక్క‌లు, గుర్రాలు, ఏనుగులు మ‌రింత బాగా ప‌నిచేస్తుంటాయి...

Viral Video: సోమ‌రిపోతు ఏనుగు వింత చేష్టలు.. నవ్వులు పూయిస్తున్న వీడియో.. నెట్టింట వైరల్‌..!
Elephant
Ravi Kiran
|

Updated on: Jun 04, 2021 | 3:58 PM

Share

శిక్ష‌ణ పొందిన జంతువులు ట్రెనర్స్‌ చెప్పిన‌ట్లు న‌డుచుకుంటుంటాయి. అందుకే కుక్క‌లు, గుర్రాలు, ఏనుగులు మ‌రింత బాగా ప‌నిచేస్తుంటాయి. మనం ఏం చెప్పినా ఇట్టే ప‌ట్టేస్తుంటాయి. అయితే, కొన్ని సోమ‌రిత‌నంతో ఉన్న ఏనుగులు వాటి చేష్ఠ‌ల‌తో మ‌న‌కు న‌వ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి ఓ ఏనుగు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

కెన్యాలోని ఓ అనాధ శిబిరంలో ఉండే ఏనుగు నీరు తాగేందుకు కూడా సోమరితనం ప్రదర్శిస్తోంది. ఆ ఏనుగు ఓ నీటి పైపును తొండంతో లేపి నోట్లో పెట్టుకుని నీళ్లు తాగుతోంది. కనీసం పైపును తొండంతో పట్టుకోవడానికి కూడా ఆ ఏనుగుకు బద్ధకంగా అనిపిస్తున్నట్టుంది. కింద పడుతున్న ప్రతిసారీ పైపును తొండంతో నోట్లోకి పెట్టుకుంటోంది. ఈ సోమరిపోతు ఏనుగు వీడియోను షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వ్యూస్‌, లైకులు లక్షల్లో వచ్చి చేరుతున్నాయి.

కాగా, వీడియో చూసిన నెటిజన్లు ఏనుగు బద్ధకానికి తెగ నవ్వుకుంటున్నారు. మ‌రెంతో మంది రీ-ట్వీట్ చేస్తున్నారు. స‌ర‌దాగా కామెంట్లు పెడుతున్నారు.. ”వావ్ వాటే లేజీ ఎలీఫెంట్‌”..అంటూ కొందరు కామెంట్‌ చేస్తుంటే.. ”లేజీ ఎలీఫెంట్ కాదు.. ఇంటెలీజెంట్ ఎలీఫెంట్‌”..అంటూ మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.

Also Read:

బొటన వేలు కంటే పక్కన ఉండే వేలు పెద్దదిగా ఉందా.? మీ కాలి వేళ్లు భవిష్యత్తు గురించి ఏం చెబుతున్నాయో తెలుసా.!

ఈ ఆహార పదార్ధాలను పెరుగుతో పాటు అస్సలు తినకూడదు.! చాలా డేంజర్.. అవేంటంటే..

దట్టమైన అడవిలో ఊగుతూ కనిపించిన మర్మమైన బొమ్మ.. గగుర్పొడిచే దృశ్యం.. చివరికి ట్విస్ట్ ఏంటంటే.?

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?