AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pistachio shells: పిస్తా పొట్టును ప‌డేయ‌కండి.. దాంతో క‌లిగే లాభాలు తెలిస్తే ఇక‌పై ప‌డేయ‌రు..!

సాధారణంగా అందరూ పిస్తా గింజలను తిన్న తర్వాత వాటి పెంకులను పారవేస్తారు. మీరు కూడా అలాగే చేస్తుంటారు కదా.? కానీ, ఇక నుంచి అలా చేయకండి.. ఎందుకంటే పిస్తా పెంకులు చెత్తలో వేయడానికి అర్హత లేనివి మాత్రమే కాదు.. అనేక అద్భుతమైన, ఉపయోగకరమైన ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చు. ఇవి పర్యావరణ అనుకూలమైనవి మాత్రమే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Pistachio shells: పిస్తా పొట్టును ప‌డేయ‌కండి.. దాంతో క‌లిగే లాభాలు తెలిస్తే ఇక‌పై ప‌డేయ‌రు..!
Pistachio Shells
Jyothi Gadda
|

Updated on: Mar 01, 2025 | 4:34 PM

Share

పిస్తాపప్పు ఒక ప్రసిద్ధ డ్రై ఫ్రూట్. చూడగానే నోరూరిపోతుంది! చటుక్కున రెండు పప్పులు తీసుకుని నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. ఇది రుచిలో మాత్రమే కాదు..మంచి బలవర్ధకమైన ఆహారం కూడా. పిస్తా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ప్రజలు దీనిని అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు. అయితే, సాధారణంగా అందరూ పిస్తా గింజలను తిన్న తర్వాత వాటి పెంకులను పారవేస్తారు. మీరు కూడా అలాగే చేస్తుంటారు కదా.? కానీ, ఇక నుంచి అలా చేయకండి.. ఎందుకంటే పిస్తా పెంకులు చెత్తలో వేయడానికి అర్హత లేనివి మాత్రమే కాదు.. అనేక అద్భుతమైన, ఉపయోగకరమైన ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చు. ఇవి పర్యావరణ అనుకూలమైనవి మాత్రమే కాకుండా మీ ఇంటిని, తోటను కూడా అందంగా తీర్చిదిద్దగలవు. ఈ తొక్కలను ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

నేలలో తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. పిస్తాపప్పుల పెంకులను మొక్కల చుట్టూ రక్షక కవచంగా ఉపయోగించవచ్చు. ఇది నేల ఎండిపోకుండా నిరోధిస్తుంది. కలుపు మొక్కలను నియంత్రిస్తుంది.

కంపోస్ట్ లో భాగంగా.- ఇవి తోట వ్యర్థాలతో కలిపినప్పుడు కంపోస్ట్ తయారీకి సహాయపడతాయి. నేల సారాన్ని పెంచడానికి ఇది సహజ మార్గం.

ఇవి కూడా చదవండి

డ్రైనేజీని మెరుగుపరచడానికి- మొక్కలు నాటేందుకు ముందుగా కుండీల అడుగున పిస్తా పెంకులను ఉంచండి. ఇవి అదనపు నీటిని బయటకు పంపి, మొక్కల వేర్లు కుళ్ళిపోకుండా కాపాడతాయి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్