AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bizarre video: సెలైన్ బాటిల్‌‌‌‌తో కారును శుభ్రం చేయించుకున్న వైద్యుడు.. వెల్లువెత్తుతున్న విమర్శలు..

అతి శుభ్రం అనర్ధాలకు దారితీస్తుందని ఆ మధ్య దర్శకుడు మారుతి తెరకెక్కించిన 'మహానుభావుడు' సినిమాలో చూపించాడు. సినిమాలో చూపించినట్టుగానే ఇక్కడ ఒక ప్రబుద్దుడు

Bizarre video: సెలైన్  బాటిల్‌‌‌‌తో కారును శుభ్రం చేయించుకున్న వైద్యుడు.. వెల్లువెత్తుతున్న విమర్శలు..
Bizarre Video
Rajeev Rayala
|

Updated on: Mar 25, 2021 | 12:10 PM

Share

Bizarre video: అతి శుభ్రం అనర్ధాలకు దారితీస్తుందని ఆ మధ్య దర్శకుడు మారుతి తెరకెక్కించిన ‘మహానుభావుడు’ సినిమాలో చూపించాడు. సినిమాలో చూపించినట్టుగానే ఇక్కడ ఒక ప్రబుద్దుడు అతిశుభ్రంతో తంటాలు తెచ్చుకున్నాడు.  ఆతడు ఎవరో కాదు ఓ వైద్యుడు. ఓ వైద్యుడు సెలైన్ బాటిల్ తో కారును శుభ్రం చేయించుకున్న ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది.

స్థానికంగా ఈ ఘటన తీవ్ర విమర్శలకు తావిస్తోంది.  ఆసుపత్రికి రంగులు వేస్తున్న సమయంలో అక్కడే నిలిపి ఉంచిన వైద్యుడి కారుపై సున్నం పడింది. దీంతో అత్యవసర సమయాల్లో రోగులకు ఎక్కించాల్సిన సెలైన్ బాటిల్‌తో ఆయన కారును ఓ నర్స్ చేత శుభ్రం చేయించుకున్నాడు. అయితే, ఈ తతాంగానంతా అక్కడున్న వారు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వైద్యుడు చేసిన ఈ ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. వైద్య సిబ్బంది తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆ వైద్యుడు సెలైన్ బాటిల్ లో నీళ్లు నింపి శుభ్రం చేశామని చెప్తున్నాడు. ఆ వైద్యుడి మాటల్లో ఎంతవరకు నిజం ఉన్నదనేది మాత్రం తెలియడంలేదు.

మరిన్ని ఇక్కడ  చదవండి :

జాక్ పాట్ కొట్టేసింది, పంజాబ్ లో తుక్కు సామాన్ల డీలర్ భార్యకు లాటరీలో రూ. కోటి ప్రైజ్

మనదేశంలో 24వేల టన్నుల బంగారం నిరుపయోగంగా ఉందని లెక్కలు.. సరికొత్త గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రతిపాదనలతో బ్యాంకులు

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..