Best Fridge: 5 స్టార్ రేటింగ్‌తో చౌకైన ఫ్రిజ్‌లు.. వేసవిలో విద్యుత్ బిల్లు చాలా ఆదా అవుతుంది..

Best Fridge: ప్రభుత్వ ఏజెన్సీ BEE (బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ) గృహోపకరణాలకు రేటింగ్ ఇస్తుందనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫ్రిజ్ ల విషయంలో..

Best Fridge: 5 స్టార్ రేటింగ్‌తో చౌకైన ఫ్రిజ్‌లు.. వేసవిలో విద్యుత్ బిల్లు చాలా ఆదా అవుతుంది..
Fridge
Follow us

|

Updated on: Apr 13, 2022 | 7:23 AM

Best Fridge: ప్రభుత్వ ఏజెన్సీ BEE (బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ) గృహోపకరణాలకు రేటింగ్ ఇస్తుందనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫ్రిజ్ ల విషయంలో స్టార్ 2, స్టార్ 3, స్టార్ 4, స్టార్ 5 చొప్పున రేటింగ్స్ ఉంటాయి. దీని అర్థం ఇవి చాలా మన్నికైనవి అని. అలాగే ఇవి తక్కువ మొత్తంలో విద్యుత్‌ను వినియోగిస్తాయని, ఇతర వాటితో పోలిస్తే ఎక్కువ శక్తి వంతమైనవి. అయితే, 5 స్టార్ రేటింగ్ కలిగిన ఫ్రిజ్‌లు కొంచెం ఖరీదైనవి అయినప్పటికీ రోజువారీగా విద్యుత్ బిల్లు చాలా ఆదా అవుతుంది. మీరు కూడా 5 స్టార్ రేటింగ్ ఫ్రిజ్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసమే అమేజాన్ అద్భుత ఆఫర్స్ ప్రకటించింది. అతి తక్కువ ధరకే 5 స్టార్ రేటింగ్ కలిగిన ఫ్రిజ్‌లను విక్రయిస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. Samsung 198 L 5 స్టార్ ఇన్వర్టర్ డైరెక్ట్-కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్(RR21T2H2WCB/HL, కామెల్లియా బ్లాక్, బేస్ స్టాండ్ విత్ డ్రాయర్): ఈ 5 స్టార్ రేటింగ్ కలిగిన ఈ ఫ్రిజ్ ధర రూ. 22,990. అయితే, దీనిపై 22% తగ్గింపు ఇస్తోంది. అంటే ఆఫర్‌లో దీన్ని రూ. 17,900 లకే కొనుగోలు చేయవచ్చు అన్నమాట. ఈ ఫ్రిజ్ డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్, కెపాసిటీ 198 లీటర్స్. ఇది డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీని కలిగి ఉంది.

2. LG 190 L 5 స్టార్ ఇన్వర్టర్ డైరెక్ట్-కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ (GL-D201APZZ, షైనీ స్టీల్, బేస్ స్టాండ్ విత్ డ్రాయర్): ఈ LG 5 స్టార్ రేటెడ్ రిఫ్రిజిరేటర్‌పై 16% తగ్గింపు ఉంది. ఫ్రిజ్ ధర రూ.20,390 అయితే డీల్‌లో రూ.17,190కి లభిస్తోంది. దీని కెపాసిటీ 190 లీటర్లు. ఈ ఫ్రిజ్ విద్యుత్‌ను ఆదా చేస్తుంది. కొన్ని ఫ్రిజ్‌లు రన్నింగ్‌లో ఉన్నప్పుడు శబ్ధం వస్తుంది. కానీ, ఈ ఫ్రిజ్‌కి సౌండ్ రాదు.

3. హయర్(Haier), 195 లీటర్లు, 5 స్టార్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ (HRD-1955PMM-F_Blue): ఈ 5 స్టార్ రేటింగ్ ఫ్రిజ్ ధర రూ. 19,900 లకే అందుబాటులో ఉంది. ఇది స్టెబిలైజర్ ఫ్రీ ఫ్రిజ్. దీని కెపాసిటీ 195 లీటర్లు.

4. గోద్రెజ్ 190 L 5 స్టార్ ఇన్వర్టర్ డైరెక్ట్-కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ (RD 1905 PTI 53 SI ST, స్లీక్ స్టీల్): ఈ రిఫ్రిజిరేటర్ ధర రూ. 18,990. దీని సామర్థ్యం 190 లీటర్లు. ఇది 5 స్టార్ రేటింగ్‌తో సింగిల్ డోర్. ఈ ఫ్రిజ్ చాలా తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది.

Also read:

Hair Care Tips: వేసవిలో అందమైన, మెరిసే జుట్టు కావాలా?.. అయితే, ఈ చిట్కాలను పాటించండి..!

US President Biden: అమెరికా అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. గన్ కల్చర్‌పై ప్రత్యేక ఫోకస్..

Russia – Ukraine War: ‘అమ్మా స్వర్గంలో కలుస్తా!’.. రష్యా దాడిలో చనిపోయిన తల్లికి 9 ఏళ్ల బాలిక లేఖ..

చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు
గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు