Iron Deficiency: మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే ఐరన్‌ లోపమే..!

Iron Deficiency: సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు, చర్మ సమస్యలకు మన జీవనశైలిలో కలిగే మార్పులు అని..

Iron Deficiency: మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే ఐరన్‌ లోపమే..!
Follow us

|

Updated on: Apr 12, 2022 | 1:36 PM

Iron Deficiency: సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు, చర్మ సమస్యలకు మన జీవనశైలిలో కలిగే మార్పులు అని చెప్పుకోవచ్చు. బలహీనంగా ఉండడం, శరీరంలో రక్తం తగ్గిపోవడం, రక్తహీనత , హిమోగ్లోబిన్ తగ్గిపోవడం వలన జుట్టు రాలడం.. నీరసం, అలసట, నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు ఐరన్ లోపం వల్ల వస్తాయి. ముఖ్యంగా ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఎక్కువగా స్త్రీలు ఐరన్ లోపంతో ఇబ్బంది పడుతుంటారు. ఐరన్ ఎక్కువగా తీసుకోవడం వలన రక్తంలో హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. అలాగే ఐరన్ (Iron) లోపం వలన జుట్టు, చర్మంపై అనేక ప్రభావాలు చూపిస్తుంది. అయితే ఐరన్ లోపాన్ని కొన్ని లక్షణాలను గుర్తించవచ్చు. అవెంటో తెలుసుకుందామా.

  1. శరీరంలో ఐరన్ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఐరన్ లోపం ఉన్నప్పుడు ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో ఆక్సిజన్ చర్మ కణాలకు చేరదు. దీంతో కళ్ల చుట్టూ చర్మం, నల్లగా మారడం వంటి సమస్యలు, కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి.
  2. ఐరన్ లోపం వలన చర్మంపై తామర వంటి సమస్యలు కలుగుతాయి. శరీరంలో ఐరన్ లేకపోవడం వలన చర్మం కాంతి తగ్గి.. పాలిపోయినట్లుగా ఉంటుంది. ఐరన్ లేకపోవడం వలన చర్మం పొడిగా మారుతుంది.. దద్దర్ల సమస్యలు కలుగుతాయి.
  3. ఐరన్ లోపం వలన రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గుతుంది. హిమోగ్లోబిన్ శరీరంలోని కణాలకు ఆక్సిజన్ అందిస్తుంది. ఐరన్ వలన జుట్టు పెరుగుదల జరుగుతుంది. ఐరన్ లోపం వలన జుట్టు నిర్జీవంగా మారడం, ఎక్కువగా రాలిపోవడం జరుగుతుంది.
  4. ఐరన్ లోపాన్ని ఎలా అధిగమించాలి ? బలహీనంగా అనిపించడం, అలసట, నీరసం, జుట్టు రాలడం, చర్మ సమస్యలు, నిద్రమలేమి, ఒత్తిడి, కంగారు, కాళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. డాక్టర్ సలహాలతో ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. అలాగే ఆహారంలో వీలైనంత వరకు ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు, కాయ ధాన్యాలు, బీన్స్, పాలకూర, తృణధాన్యాలు వంటి పదార్థాలను తీసుకోవాలి.

తీసుకోవాల్సిన పదార్థాలు..

  1. శరీరంలో రక్తం మొత్తాన్ని పెంచడానికి బీట్‌రూట్ సహాయపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాకుండా హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతుంది.
  2. రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు అంటారు. నిజమే ఆపిల్ తినడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది.
  3. దానిమ్మలో కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మ శరీరంలో రక్తాన్ని పెంచడంలో చాలా సహాయపడుతుంది.
  4. ఖర్జూరం, వాల్‌నట్, బాదం మొదలైన డ్రై ఫ్రూట్స్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటి వలన ఎర్ర రక్త కణాలు రక్తంలో వేగంగా పెరుగుతాయి.
  5. మీ శరీరంలో రక్తం లోపం ఉన్నవారు…బచ్చలికూరను తీసుకోవడం మంచిది. పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!