Bay Leaves Water: బిర్యానీ ఆకుల నీటీతో అధిక బరువుకు చెక్.. ఇలా చేస్తే 7 రోజుల్లోనే ఫిట్‌‌గా మారొచ్చు.. ఎలాగో తెలుసుకోండి..

కానీ ఈ మసాలా దినుసును ఆహారం రుచిని పెంచడానికే కాదు.. వాటి సహాయంతో బరువును కూడా నియంత్రించుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Bay Leaves Water: బిర్యానీ ఆకుల నీటీతో అధిక బరువుకు చెక్.. ఇలా చేస్తే 7 రోజుల్లోనే ఫిట్‌‌గా మారొచ్చు.. ఎలాగో తెలుసుకోండి..
Bay Leaves
Follow us

|

Updated on: Oct 06, 2022 | 8:22 PM

బే ఆకులు.. వీటినే బిర్యానీ ఆకులు అంటారు. ఇవి ప్రతి ఇంట్లో సులభంగా దొరుకుతాయి. బే ఆకులను టీ, కూరగాయలలో వాసన, రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. కానీ ఈ మసాలా దినుసును ఆహారం రుచిని పెంచడానికే కాదు.. వాటి సహాయంతో బరువును కూడా నియంత్రించుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత కాలంలో చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. దీని నియంత్రణ కోసం.. వ్యాయమంతోపాటు ఏవేవో డైట్లను కూడా అనుసరిస్తుంటారు. మీరు కూడా ఊబకాయంతో బాధపడుతూ బరువు తగ్గడానికి సహజ నివారణ కోసం చూస్తున్నట్లయితే మీరు బే ఆకులను ఉపయోగించవచ్చు. బిర్యానీ ఆకు నీరు తాగడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. ఊబకాయం అదుపులో ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో బే ఆకు నీటిని తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి.. బరువు తగ్గడానికి దీన్ని ఎలా ఉపయోగించాలి..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

బరువు తగ్గడానికి బిర్యానీ ఆకు నీటిని ఈ విధంగా తీసుకోండి..

బరువు, శరీర కొవ్వు తగ్గడానికి ఒక గ్లాసు నీటిలో 12 బే ఆకులను వేసి మరిగించండి. ఆ తర్వాత బిర్యానీ ఆకుల నీరు గోరువెచ్చగా మారే వరకు ఉండండి.. ఆ తర్వాత దానిని ఫిల్టర్ చేయండి. ఈ నీటికి ఒక చెంచా తేనె కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తాగండి.

ఇవి కూడా చదవండి

బీర్యానీ ఆకుల నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

జీవక్రియను పెంచుతుంది: బే ఆకు నీటిని తీసుకోవడం ద్వారా శరీరంలోని జీవక్రియ పెరుగుతుంది. బే లీఫ్ నీటిలో చాలా తక్కువ మొత్తంలో కేలరీలు కనిపిస్తాయి.

కొవ్వును కరిగిస్తుంది: బిర్యానీ ఆకులలో ఉండే ఫైబర్ లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అదే సమయంలో దీనిలోని కాల్షియం, పలు గుణాలు శరీర కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ