AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomatoes Side Effects: ప్రతిరోజూ టామాటాను తింటున్నారా? ఇగో ఈ ముచ్చట తెలిస్తే గుండె దడలే..

చాలా మంది సాంబారు, పులుసు, సలాడ్‌, ఇతర అనేక కూరగాయాలలో టొమాటోను ఉపయోగిస్తారు. టొమాటోను వినియోగించకూంటే కొందరు ఆ వంటకాలను పెద్దగా ఇష్టపడరు.

Tomatoes Side Effects: ప్రతిరోజూ టామాటాను తింటున్నారా? ఇగో ఈ ముచ్చట తెలిస్తే గుండె దడలే..
Tomatoes
Shiva Prajapati
|

Updated on: Mar 14, 2023 | 6:15 PM

Share

చాలా మంది సాంబారు, పులుసు, సలాడ్‌, ఇతర అనేక కూరగాయాలలో టొమాటోను ఉపయోగిస్తారు. టొమాటోను వినియోగించకూంటే కొందరు ఆ వంటకాలను పెద్దగా ఇష్టపడరు. టొమాటో వేస్తే ఆ వంటలకు రుచి వస్తుందనేది ఆహార ప్రియుల అభిప్రాయం. అయితే, టొమాటో తినడానికి రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యకరం కూడా. ఇందులో ఫైబర్, విటమిన్లు ఉంటాయి. టొమాటో తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే, దీన్ని తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతే స్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. టొమాటో తినడం వలన కలిగే నష్టాలేంటి? ఎవరు టొమాటోలను ఎక్కువగా తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు..

కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడేవారు టొమాటోనుు తీసుకోకూడదు. దీని వల్ల సమస్య మరింత పెరుగుతుంది. టొమాటోలో ఉండే గింజల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయి.

గుండెల్లో మంట..

టొమాటోలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట సమస్య వస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున, ఇది గ్యాస్, గుండెల్లో మంట సమస్యను పెంచుతుంది. విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది.

ఇవి కూడా చదవండి

శరీర దుర్వాసన..

టొమాటోల్లో టెర్పెనెస్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ టమోటాలు తినడం వల్ల శరీర దుర్వాసన పెరుగుతుంది.

కీళ్ల నొప్పులు..

టొమాటోలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి. ఎందుకంటే టొమాటోలో సోలనిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది కీళ్లలో వాపును కలిగిస్తుంది.

ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!