AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Romantic Life : సెక్స్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలేకపోతున్నారా? అయితే, ఈ టిప్స్‌‌ మీకోసమే..

Romantic Life : శృంగారం.. స్త్రీ, పురుషుల మధ్య బాండింగ్‌ మరింత బలపడేందుకు దోహపడుతుంది. ముఖ్యంగా భాగస్వాముల విషయంలో ఇది ఔషధంగా పని చేస్తుంది.

Romantic Life : సెక్స్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలేకపోతున్నారా? అయితే, ఈ టిప్స్‌‌ మీకోసమే..
Romantic Life
Shiva Prajapati
|

Updated on: Oct 03, 2021 | 9:48 PM

Share

Romantic Life : శృంగారం.. స్త్రీ, పురుషుల మధ్య బాండింగ్‌ మరింత బలపడేందుకు దోహపడుతుంది. ముఖ్యంగా భాగస్వాముల విషయంలో ఇది ఔషధంగా పని చేస్తుంది. అందుకే సెక్స్ విషయంలో మొహమాట పడుకుండా ముందే అన్ని విషయాలు తెలుసుకోవాలని సెక్స్ నిపుణులు సూచిస్తుంటారు. అయితే, చాలా మంది శృంగారాన్ని ఆస్వాదించలేకపోతుంటారు. మారిన జీవన శైలి, ఒత్తిడి తదితర కారణాల వల్ల సెక్స్ లైఫ్ డిస్ట్రబ్ అవుతుంటుంది. అది కాస్తా బంధాలు విడిపోయేందుకు కారణమవుతుంది. అందుకే.. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు, శృంగారాన్ని ఆస్వాధించేందుకు, సెక్స్ సమయంలో భాగస్వామిని సంతృప్తి పరిచేందుకు నిపుణులు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

వాస్తవానికి పురుషుల్లో లైంగికపరమైన కోరికలు త్వరగా వస్తాయి.. కానీ మహిళల్లో అలా కాదు. చాలా సమయం పడుతుంది. అందుకే వారిలోనూ ఫీలింగ్స్ కలిగించాల్సిన బాధ్యత భాగస్వామిపై ఉంటుంది. ఇద్దరిలోనూ ఫీలింగ్స్ వచ్చినప్పుడే.. శృంగార జీవితం బలంగా ఉండటమే కాకుండా.. సాధారణ జీవితమూ హ్యాపీగా ఉంటుంది. అయితే, పురుషులు శృంగార సమయంలో స్త్రీలను కొన్ని ప్రాంతాలలో టచ్ చేయడం ద్వారా వారిలో లైంగికపరమైన ఉత్తేజాన్ని కలిగించొచ్చని, సంతృప్తి పరచవచ్చునని చెబుతున్నారు. మరి నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మహిళల్లో ఎక్కడ తాకితే ఏం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మెడ భాగం.. మహిళల మెడ భాగం చాలా సున్నితమైనదట. మెడ భాగంలో సున్నితంగా రాయడం, తాకడం, ముద్దు పెట్టడం లాంటివి చేయాలని, అలా చేస్తే వారు వెంటనే రొమాంటిక్ మూడ్‌లోకి వచ్చేస్తారని నిపుణులు చెబుతున్నారు. చెవులు.. అమ్మాయిల చెవులు చాలా సున్నితమైన భాగం ఉంటుంది. ముఖ్యంగా చెవి కొనలు. అక్కడ నెమ్మదిగా నాలుకతో తాకడం, కొరకడం లాంటివి చేయాలట. అప్పుడు వారిలో ఒకరకమై ఫీలింగ్స్ కలుగుతాయట. జుట్టు.. మహిళల జట్టు లోనూ సున్నితమైన భాగాలు ఉంటాయట. వారి జట్టులోపలికి వేళ్లతో సున్నితంగా మసాజ్ చేసినట్లుగా టచ్ చేస్తే.. సెక్సువల్ ఫీలింగ్స్ వెంటనే వస్తాయట. లోవర్ బ్యాక్.. శృంగార సమయంలో మహిళల లోవర్‌ బ్యాక్‌పై చేతిలో తాకాలి. అలా చేయడాన్ని మహిళలు చాలా ఇష్టపడుతారట. అంతేకాదు.. వారిలో రొమాంటిక్ ఫీలింగ్స్‌ వెంటనే కలుగుతాయట. మోకాళ్లు.. చేతి వేళ్లతో భాగస్వామి మెకాలిపై సున్నితంగా రాయడం ద్వారా కూడా వారిలోని ఫీలింగ్స్‌ని ఉత్తేజపరుచవొచ్చునని నిపుణులు చెబుతున్నారు. మోకాలిపై సున్నితంగా తాకడం ద్వారా మహిళల్లో రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తాయట. పాదాలు.. మహిళల పాదాల్లో సెన్సిటీవ్ పార్ట్స్ ఉంటాయట. పాదాలను సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా వారిలోని కోరికలను రెచ్చగొట్టొచ్చట. అలా చేయడం ద్వారా మీ భాగస్వామి రొమాంటిక్ మూడ్‌లోకి రావడమే కాకుండా.. రిలాక్స్‌గా ఫీల్ అవుతుందట.

Also read:

Viral Video: సీఐకి హిజ్రాల సన్మానం.. రీజన్‌ ఏంటో తెలుసా.? ఇలాంటివి అరుదుగా జరుగుతాయి అంటున్న నెటిజన్లు(వీడియో)

Lava in Sea: సముద్రంలో కలుస్తున్న లావా ప్రవాహం.. నిప్పులు చిమ్ముతున్న అగ్నిపర్వతం..(వీడియో)

SBI Festival Offer: కారు కొనాలనుకుంటున్నారా? పండగ సీజన్ లో ఎస్బీఐ బంపర్ ఆఫర్.. ఏమిటంటే..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే