AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Stroke: ఈ లక్షణాలు బ్రెయిన్‌ స్ట్రోక్‌కు కారణం కావచ్చు.. వెంటనే వైద్యుడ్ని సంప్రదించండి..

మెదడులో కొన్ని భాగాలకు రక్తం సరఫరా ఆగిపోతే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉంది. ఆక్సిజన్‌ కణాల్లోకి సరఫరా నిలిచిపోవడం కారణంగా ఇలా జరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెపుతున్నారు. ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించకుంటే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే కొన్ని సార్లు బ్రెయిన్‌ స్ట్రోక్‌కు సంబంధించిన సమస్యలు ముందే పసిగడితే ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ప్రమాదం జరగడానికి కొన్ని రోజులు ముందే కొన్ని లక్షణాలు గుర్తించినట్లయితే ఎంతో మేలు అంటున్నారు వైద్య నిపుణులు. ఇప్పుడు బ్రెయిన్‌ స్ట్రోక్‌ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.

Prudvi Battula
| Edited By: |

Updated on: Jul 31, 2023 | 3:24 PM

Share

1 / 6
ముఖం, చేతులు, కాళ్లు మొద్దుబారడం, సాధారణమైన లక్షణమే అయినా బ్రెయిన్‌ స్ట్రోక్‌ ముందు కూడా ఇలా జరుగుతుంది. అయితే ముఖం, చేతులు, కాళ్లు ఒక వైపు మాత్రమే మొద్దుబారడం జరుగుతుంది.

2 / 6
నెల ముందు నుంచే కంటి చూపులో తేడా, కళ్లు మసకబారడం లాంటివి కనిపిస్తాయి. అలాగే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిన చాలా మంది ఆడవాళ్లలో కనిపించిన లక్షణం తలనొప్పి. చాలా మందికు తలవెనుక భాగంలోనే అలా అనిపిస్తుంది. ఒక్కో సమయంలో స్పృహ  కోల్పోయి ప్రమాదం కూడా ఉంటుంది.

3 / 6
అలాగే శ్వాసలో సమస్య, ఛాతీనొప్పి వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే బ్రెయిన్‌ స్ట్రోక్‌ అని గుర్తించాలి. ఇక ఎక్కిళ్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఓహియో స్టేట్ యూనివర్సిటీ వెక్సనర్ మెడికల్ సెంటర్ జరిపిన సర్వే ప్రకారం..10 శాతం మంది మహిళలకు ఎక్కిళ్లు ఎక్కువగా వస్తాయని గుర్తించారు.

4 / 6
ఈ స్ట్రోక్‌ వచ్చే ముందు అకస్మాత్తుగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. మహిళల్లో స్ట్రోక్‌ వచ్చే ముందు వారి ప్రవర్తనలో మార్పులు గమనించవచ్చు. ఉన్నట్టుండి కొన్ని విషయాలు మార్చిపోవడం, వ్యక్తిత్వంలో మార్పులు జరుగుతుంటాయి.

5 / 6
అంతేకాకుండా వికారం, వాంతులు, మెదడులో కొన్ని భాగాల్లో వచ్చిన సమస్యల కారణం.  ఇక చూపులో సమస్యతో పాటు భ్రమ పడుతున్నట్లు అనిపిస్తుంటుంది. అప్పటికే పోస్టిరియర్‌ భాగంలో సర్యూలేషన్‌ సమస్య వస్తుంది.

6 / 6
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం

2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా

సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే

పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..

రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!

పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..

నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌