Kidney Stones: కిడ్నీ స్టోన్ ఉన్నవారు ఈ 5 పదార్థాలను ఎప్పుడూ తినకూడదు.. తెలిసి కూడా తింటే ఇక అంతే..

కిడ్నీల్లో రాళ్లతో బాధపడుతున్న వారు మూత్ర విసర్జన సమయంలో నొప్పి, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, వికారం వంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం.

Kidney Stones: కిడ్నీ స్టోన్ ఉన్నవారు ఈ 5 పదార్థాలను ఎప్పుడూ తినకూడదు.. తెలిసి కూడా తింటే ఇక అంతే..
Kidney Stones
Follow us

|

Updated on: Sep 05, 2022 | 4:18 PM

డయాబెటిక్స్ బాధితులతోపాటు.. కిడ్నీ స్టోన్ సమస్య కూడా భారతదేశంలో పెరుగుతోంది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జనం ఈ సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీ మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. దాని ప్రధాన పని రక్తాన్ని ఫిల్టర్ చేయడం. ఈ ప్రక్రియ జరిగినప్పుడు.. కాల్షియం, సోడియంతోపాటు అనేక రకాల ఖనిజాల కణాలు మూత్రాశయంలోకి చేరుతాయి. ఈ వస్తువుల పరిమాణం నెమ్మదిగా మొదలవుతుంది. అవి అలా పేరుకుపోవడం ద్వారా రాయిగా మారుతాయి. కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నవారు ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే  సమస్య మరింత వేగంగా పెరుగుతుంది.

కిడ్నీ స్టోన్‌తో బాధపడేవారు వీటిని తినకండి

విటమిన్ సి ఆధారిత ఆహారాలు

1. రాళ్ల సమస్య ఉంటే.. విటమిన్ సి పుష్కలంగా లభించే ఆహార పదార్థాలకు తినకండి. వాటిని వెంటనే పక్కన పెట్టండి. దీని కారణంగా రాయి మరింత పెరిగే అవకాశం ఉంది. నిమ్మ, పాలకూర, నారింజ, సార్సన్ కా సాగ్, కివీ, జామ వంటి వాటిని తినడం మానేయడం మంచిది.

శీతల పానీయాలు, టీ-కాఫీ

2. మూత్రపిండాల్లో రాళ్ల గురించి ఫిర్యాదు చేసే వ్యక్తులు తరచుగా డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటారు. ఇలాంటి పరిస్థితిలో కెఫీన్ శరీరానికి హానికరం. అందువల్ల శీతల పానీయాలు, టీ-కాఫీలు జోలికి అస్సలు వెల్లకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు

ఉప్పు

3.కిడ్నీలో ఉన్నవారు ఉప్పు, ఉప్పు పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే వాటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది.

నాన్ వెజ్ ఫుడ్స్

కిడ్నీ స్టోన్ పేషెంట్లకు మాంసం, చేపలు, గుడ్డు అస్సలు మంచివి కావు ఎందుకంటే వాటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకం శరీరానికి ఎంత ముఖ్యమో అది కిడ్నీని ప్రభావితం చేస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో